EPAPER

Tamannaah Bhatia: పింక్ లెహెంగాలో తమన్నా.. అతిలోక సుందరిలా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ

Tamannaah Bhatia Latest Photos: మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం లేదు. ఎప్పుడో ఒకసారి ఫోటోలు పోస్ట్ చేస్తోంది. చాలాకాలం తర్వాత తాజాగా పింక్ లెహెంగాలో ఫోటోలు షేర్ చేసింది తమన్నా. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

దీపావళి సందర్భంగా హీరోయిన్లంతా అందంగా రెడీ అయ్యి ఫోటోలు షేర్ చేస్తుండగా తమన్నా కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అయ్యింది. అందుకే కాస్త ట్రెడీషినల్ ఫోటోలను షేర్ చేసింది. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

తమన్నా తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో ట్రెడీషినల్‌గా ఉండడంతో పాటు కాస్త మోడర్న్ టచ్ యాడ్ చేసింది. వాటికి తగినట్టుగా తక్కువ జ్యువలరీతో ఆకట్టుకుంది. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

ముఖ్యంగా తమన్నా షేర్ చేసిన ఫోటోల్లో తన గాజులను హైలెట్ చేసింది. చాలాకాలం తర్వాత తమన్నాను ఇలా చూడడం ఫ్యాన్స్ అంతా ఈ ఫోటోలకు తెగ లైకులు కొట్టేస్తున్నారు. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

టాలీవుడ్, బాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న తమన్నా.. ప్రస్తుతం ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటిస్తూ బిజీ అయిపోయింది. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

తమన్నా హీరోయిన్‌గా నటించిన ‘సికందర్ కా ముఖద్దర్’ సినిమా త్వరలోనే నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

తమన్నా చివరిగా రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘స్త్రీ 2’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు చిన్న గెస్ట్ రోల్‌లో కూడా కనిపించింది. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో తమన్నా ప్రేమ వ్యవహారం వల్ల కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో వీరు హాట్ టాపిక్‌గా కూడా మారారు. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

Related News

Shruti Haasan: శృతి హాసన్‌లో కొత్త యాంగిల్

Nikki Tamboli: అమ్మడి అందం చూస్తే.. చీకటి గదిలో చితక్కొట్టుడే

Rashi Singh: గోవాలో అందాల రాశి.. హాట్ ఫోటోలతో హీట్ పెంచేస్తోందిగా!

Mrunal Thakur: కొత్త లుక్‌లో ‘సీతారామం’ భామ.. ప్రేమతో మీ మృణాల్ అంటూ పోస్ట్

Meenakshi Chaudhary: రెడ్‌ శారీలో మీనాక్షిచౌదరి అందాల సోయగం

Disha Patani: దీపావళి ఫెస్టివల్ మూడ్‌.. డీప్ రెడ్ ఆఫ్ శారీలో దిశాపఠానీ

ANR National Award 2024: ఘనంగా ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ వేడుక.. ఫొటోస్ మీద ఓ లుక్కెయ్యండి

×