EPAPER

Shriya saran: అప్పుడు లాగానే ఇప్పుడూ.. పింక్ డ్రెస్‌లో శ్రియా శరణ్

Shriya saran: టాలీవుడ్ యాపిల్ బ్యూటీ అనగానే శ్రియా శరణ్ గుర్తుకొస్తుంది.

Shriya saran (credit/instagram)
Shriya saran (credit/instagram)

ఆమె యాపిల్ మాదిరిగానే ఉంటుందని హార్డ్ కోర్ అభిమానుల మాట.

Shriya saran (credit/instagram)
Shriya saran (credit/instagram)

నాలుగు పదుల వయస్సు దాటినా తానింకా జస్ట్ 30 అంటూ చెప్పుకునే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.

Shriya saran (credit/instagram)
Shriya saran (credit/instagram)

మ్యారేజ్ చేసుకున్నా, దేని పని దానిదే అంటోంది. అలాగని సినిమాలను వదిలేదని ఉండదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తోంది.

Shriya saran (credit/instagram)
Shriya saran (credit/instagram)

గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలు దాటింది. అయినా ఆఫర్లు ఏమాత్రం తగ్గలేదు.

Shriya saran (credit/instagram)
Shriya saran (credit/instagram)

అయితే తెలుగు, లేదంటే తమిళం, మహా అయితే బాలీవుడ్, శాండిల్‌వుడ్‌లోనూ హంగామా చేస్తోంది.

Shriya saran (credit/instagram)
Shriya saran (credit/instagram)

లక్షలాది మంది అభిమానులను పోగేసుకున్న శ్రియా, నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

Shriya saran (credit/instagram)
Shriya saran (credit/instagram)

లేటెస్ట్‌గా పింక్ డ్రెస్‌లో అదరగొట్టేలా ఫోటోషూట్ ఇచ్చేసింది. తన అందమే ఆభరణాలంటూ చెప్పే ప్రయత్నం చేసింది.

Shriya saran (credit/instagram)
Shriya saran (credit/instagram)

అఫ్ కోర్స్.. యాపిల్ బ్యూటీ దగ్గర ఏదైనా దిగదుడుపే అనుకోండి. శ్రియా ఇప్పుడు అదే చేసింది. ఆమె ఫోటోషూట్ నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తోంది. దానిపై ఓ లుక్కేద్దాం.

Shriya saran (credit/instagram)
Shriya saran (credit/instagram)

Related News

Nikki Tamboli: అమ్మడి అందం చూస్తే.. చీకటి గదిలో చితక్కొట్టుడే

Rashi Singh: గోవాలో అందాల రాశి.. హాట్ ఫోటోలతో హీట్ పెంచేస్తోందిగా!

Mrunal Thakur: కొత్త లుక్‌లో ‘సీతారామం’ భామ.. ప్రేమతో మీ మృణాల్ అంటూ పోస్ట్

Meenakshi Chaudhary: రెడ్‌ శారీలో మీనాక్షిచౌదరి అందాల సోయగం

Disha Patani: దీపావళి ఫెస్టివల్ మూడ్‌.. డీప్ రెడ్ ఆఫ్ శారీలో దిశాపఠానీ

ANR National Award 2024: ఘనంగా ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ వేడుక.. ఫొటోస్ మీద ఓ లుక్కెయ్యండి

Priyanka Mohan: బ్లాక్ డ్రెస్సులో ప్రియాంక మోహన్ అందాలు.. ఆ కాటుక కళ్లకు ఫ్యాన్స్ ఫిదా

×