EPAPER

Shraddha Kapoor: మామూలుగా లేదు శ్రద్ధా‌ కపూర్

Shraddha Kapoor: హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఫుల్‌జోష్‌లో ఉంది. ఆమె నటించిన స్ట్రీ 2 మూవీ బాక్సాఫీసుకు కాసుల పంట పడింది.

Shraddha Kapoor (credit/instagram)
Shraddha Kapoor (credit/instagram)

ఇప్పటివరకు ఇంకా ఏ ప్రాజెక్టుకు కమిట్ కాలేదు. దాదాపు 37 ఏళ్ల శ్రద్దా.. బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు.

Shraddha Kapoor (credit/instagram)
Shraddha Kapoor (credit/instagram)

టీన్ పట్టి సినిమాతో గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కడి నుంచి ఏ మాత్రం వెనుదిరిగి చూడలేదు.

Shraddha Kapoor (credit/instagram)
Shraddha Kapoor (credit/instagram)

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన సాహోలో నటించింది కూడా.

Shraddha Kapoor (credit/instagram)
Shraddha Kapoor (credit/instagram)

కేవలం హీరోయిన్ల రోల్ మాత్రమే చూడకుండా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్‌లో దర్శినమిస్తోంది.

Shraddha Kapoor (credit/instagram)
Shraddha Kapoor (credit/instagram)

ఆమెకి అంత క్రేజ్ తెచ్చిందని చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్లలో శ్రద్ధకపూర్ ఒకరు.

Shraddha Kapoor (credit/instagram)
Shraddha Kapoor (credit/instagram)

తనకు సంబంధించి ఫోటోషూట్లు పెడుతూనే ఉంటుంది. ఆమెకి క్రేజ్ రావడానికి అదీ కూడా ఓ కారణంగా బీటౌన్‌లో చెబుతుంటారు.

Shraddha Kapoor (credit/instagram)
Shraddha Kapoor (credit/instagram)

లేటెస్ట్ గా సిల్వర్ కలర్ శారీలో ఫోటోషూట్ ఇచ్చింది. నార్మల్‌గా శ్రద్ధా కపూర్ అందగత్తె. దానికితోడు ఆ శారీలో మెరిసిపోతోంది. దానిపై ఓ లుక్కేద్దాం.

Related News

Shruti Haasan: శృతి హాసన్‌లో కొత్త యాంగిల్

Nikki Tamboli: అమ్మడి అందం చూస్తే.. చీకటి గదిలో చితక్కొట్టుడే

Rashi Singh: గోవాలో అందాల రాశి.. హాట్ ఫోటోలతో హీట్ పెంచేస్తోందిగా!

Mrunal Thakur: కొత్త లుక్‌లో ‘సీతారామం’ భామ.. ప్రేమతో మీ మృణాల్ అంటూ పోస్ట్

Meenakshi Chaudhary: రెడ్‌ శారీలో మీనాక్షిచౌదరి అందాల సోయగం

Disha Patani: దీపావళి ఫెస్టివల్ మూడ్‌.. డీప్ రెడ్ ఆఫ్ శారీలో దిశాపఠానీ

ANR National Award 2024: ఘనంగా ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ వేడుక.. ఫొటోస్ మీద ఓ లుక్కెయ్యండి

×