Rithu Chowdary Latest Photos: ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో కొందరు భామలు చాలా ఫేమ్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో రీతూ చౌదరీ ఒకరు.
బుల్లితెరపై ఒక షోతో గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన రీతూ.. ఆపై సోషల్ మీడియా పోస్టులతో పాపులారిటీ సంపాదించుకుంది.
తాజాగా గ్రీన్ శారీలో హాట్ ఫోజులిస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ అందానికి యూత్ అంతా ఫిదా అవుతున్నారు.
శారీలో రీతూ అందాలు మామూలుగా ఉండవంటూ పలువురు ఫాలోవర్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు.
ప్రస్తుతం రీతూ చౌదరీ ‘దావత్’ అనే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అందులో సెలబ్రిటీలతో డబుల్ మీనింగ్ జోకులు వేయడం చాలా కామన్.
బుల్లితెరపై కూడా డబుల్ మీనింగ్ జోకులు వేస్తూ నెగిటివ్ కామెంట్స్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది రీతూ చౌదరీ.