Rashmi Gautam: బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తోంది.
సొగసైన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫోటోషూట్ లతో ఒయ్యారాలు ఒలకబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.
ఇక భామ జబర్ధస్త్ షో ద్వారా విపపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
2002లో “హోళీ” సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే సినిమాల్తో అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కన్నడ, తమిళం భాషల్లో పలు సినిమాల్లో నటించింది.
తెలుగులో 2011లో “బిందాస్” అనే మూవీలో నటించింది. ఆ తర్వాత “గుంటారు టాకీస్” సినిమాలో అలరించింది. ఈ సినిమాలో హాట్ బ్యూటీగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
జబర్ధస్త్ షోతో పాటు రష్మి పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది.
రష్మి ఓ వైపు బుల్లితెరపై అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.
తాజాగా బ్లాక్ అండ్ ఎల్లో కామినేషన్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.