Priyanka Mohan: ప్రియాంక మోహన్.. సినిమా ప్రేక్షకులకు సుపరిచితం. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ హీరోయిన్ కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. మద్రాసులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు సినిమాల్లో నటించాలనేది ఈమె కోరిక. అలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో నాని ‘గ్యాంగ్ లీడర్ 2019’ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు నెట్టింటా కూడా ఈమె అమ్మడు యాక్టీవ్ గా ఉంటుంది. (Image Source: Priyanka Mohan /Instagram)
నెట్టింటా ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అప్పుడప్పుడు అందమైన ఫొటోలను పోస్ట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది.
ఆమె నటనకే కాదు.. ఆమె అందాలకు కూడా యువత ఫిదా అయిపోతుంటారు.
తాజాగా కూడా ఈ అమ్మడు పలు ఫొటోలను పోస్ట్ చేసింది.
ఇప్పుడా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
వాహ్.. మీ అందాల జాతర బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.