EPAPER

Pragya Jaiswal: వెనక్కి తగ్గని బాలయ్య బ్యూటీ.. ప్రగ్యా‌జైస్వాల్‌లో మరో కోణం..

Pragya Jaiswal: వెనక్కి తగ్గని బాలయ్య బ్యూటీ.. ప్రగ్యా‌జైస్వాల్‌లో మరో కోణం..

Pragya Jaiswal: లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తానంటోంది హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్. ఇండస్ట్రీకి వచ్చినా పదేళ్లు గడిచినా తానింకా యంగ్ అని చెప్పే ప్రయత్నం చేస్తోంది.


Pragya Jaiswal
Pragya Jaiswal

మధ్యప్రదేశ్‌కి చెందిన ఈ బ్యూటీ.. గ్లామర్ ఇండస్ట్రీకి రాకముందు మోడల్ కూడా. ఇప్పటివరకు డజను సినిమాలు చేసిన ప్రగ్యా, రెండు హిందీ, ఒకటి తమిళం.. మిగతావన్నీ తెలుగులోనే చేసింది.

Pragya Jaiswal
Pragya Jaiswal

36 ఏళ్ల రావడంతో మరిన్ని ప్రాజెక్టులు చేయాలని ఆలోచన చేస్తోంది. నిత్యం ఫాలోవర్స్‌తో టచ్‌లో జైస్వాల్, తాను చేసిన ఫోటోషూట్స్‌ని అభిమానులతో షేర్ చేసుకుంటోంది.


Pragya Jaiswal
Pragya Jaiswal

తాజాగా ఆమె చేసిన న్యూ ఫోటోషూట్ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. అందాలను చూపిస్తూ తానింకా యంగే అంటూ చెప్పే ప్రయత్నం చేసింది.

Pragya Jaiswal
Pragya Jaiswal

ప్రగ్యాను ఈ రూపంలో చూసేసరికి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఐదేళ్ల కిందట ఈ తరహా షూట్స్ చేస్తే బాగుండేదని అనుకుంటున్నారు. ఇంతకీ ఆ ఫోటోషూట్‌పై ఓ లుక్కేద్దాం.

Pragya Jaiswal
Pragya Jaiswal

Related News

Shraddha Das: అబ్బా.. గుండెలను పిండేస్తున్న అందాల విస్ఫోటనం

Mrunal Thakur: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న మృణాల్.. ఇది కదా మాకు కావాల్సింది!

Aishwarya Rajesh: ట్రై చేస్తోన్న ఐశ్వర్య‌ రాజేష్, కనెక్ట్ కాలేదా?

Neha Sharma Photos: చిరుత బ్యూటీ నేహ శర్మ గ్లామర్ ఫొటోలు.. వయసుతోపాటు అందం పెరుగుతోందా?!

Dushara Vijayan: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలు

Redmi Note 14 Pro+: షాక్ ఇచ్చిన షియోమీ.. ఆ ఫోన్‌లో సామర్థ్యం తగ్గించేసిన కంపెనీ, ఎంతంటే?

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Big Stories

×