EPAPER

Pragya Jaiswal: తానింకా ఫ్రెష్ అంటూ.. ఆ విషయంలో ప్రగ్యాజైశ్వాల్‌కు పదేళ్లు

Pragya Jaiswal: తానింకా ఫ్రెష్ అంటూ.. ఆ విషయంలో ప్రగ్యాజైశ్వాల్‌కు పదేళ్లు

Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తక్కువ సినిమాలతో టాలీవుడ్‌లో బాగా పాపులరైన బ్యూటీ. ఆలస్యంగా గ్లామర్ ఇండస్ట్రీలోకి ఆలస్యంగా వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.


Pragya Jaiswal stunning look
Pragya Jaiswal stunning look

యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రగ్యాజైస్వాల్. మధ్యప్రదేశ్‌కి చెందని ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడిచిపోయింది.

Pragya Jaiswal heroine
Pragya Jaiswal heroine

తానింకా యంగ్ అంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది. కోలీవుడ్ ఫిల్మ్ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే తెలుగులోనే బాగా పాపులర్ అయ్యింది.


Pragya Jaiswal latest news
Pragya Jaiswal latest news

యంగ్ హీరోలతోపాటు సీనియర్ నటులతో నటిస్తూ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. లక్షల్లో అభిమానులను పోగోసుకుంది. అఖండ సినిమాతో అభిమానులను అలరించింది కూడా.

Pragya Jaiswal photoshoot
Pragya Jaiswal photoshoot

ఇంతవరకు బాగానే ఉన్నా.. బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది.

Pragya Jaiswal complete
Pragya Jaiswal complete

అయినా ట్రై చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌తో కలిసి ఓ ప్రాజెక్టు చేసింది. దానిపై బోలెడంత ఆశలు పెట్టుకుంది.

Pragya Jaiswal film industry
Pragya Jaiswal film industry

అది హిట్టయితే.. తనకు అక్కడ తిరుగుండదని భావిస్తోంది. కాకపోతే మూడుపదుల వయస్సు పైబడడం తో  ఛాన్స్ వస్తుందో లేదోనన్న బెంగ మాత్రం ఆమెని అనుక్షణం వెంటాడుతోంది.

Pragya Jaiswal hot looks
Pragya Jaiswal hot looks

ఈ క్రమంలో బీభత్సమైన ఫోటోషూట్స్ చేస్తూ.. తానింకా ఫ్రెష్ బ్యూటీనంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి బ్యాడ్ టైమ్ నడుస్తోందని, త్వరలో కెరీర్ స్పీడ్ అందుకోవడం ఖాయమని అంటోంది.

Pragya Jaiswal beautiful looks
Pragya Jaiswal beautiful looks

 

Related News

Shraddha Das: అబ్బా.. గుండెలను పిండేస్తున్న అందాల విస్ఫోటనం

Mrunal Thakur: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న మృణాల్.. ఇది కదా మాకు కావాల్సింది!

Aishwarya Rajesh: ట్రై చేస్తోన్న ఐశ్వర్య‌ రాజేష్, కనెక్ట్ కాలేదా?

Neha Sharma Photos: చిరుత బ్యూటీ నేహ శర్మ గ్లామర్ ఫొటోలు.. వయసుతోపాటు అందం పెరుగుతోందా?!

Dushara Vijayan: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలు

Redmi Note 14 Pro+: షాక్ ఇచ్చిన షియోమీ.. ఆ ఫోన్‌లో సామర్థ్యం తగ్గించేసిన కంపెనీ, ఎంతంటే?

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Big Stories

×