Payal Rajput hot photos: ఆర్ఎక్స్100 సినిమాతో పాయల్ రాజ్‌పత్ టాలీవుడ్ కుర్రకారుపై చెరగని ముద్ర వేశారు. ఈ సినిమాతో క్రేజీ సంపాదించిన ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ..యూత్ మతి పోగొట్టింది.
రెడ్ టాప్ అండ్ బాటమ్ బికినీలో పాయల్ బీచ్‌లో ఫోజులిచ్చింది. బీచ్‌లో స్నానం చేస్తూ హాట్ హాట్‌గా దుస్తులతో సందడిగా కనిపిస్తోంది.
పాయల్‌ను చూడగానే కుర్రకారుకు పిచ్చి ఎక్కాల్సిందే. ఇంతగా పొట్టి దుస్తుల్లో చూసిన అభిమానులకు ఇంకా నిద్ర పట్టుతుందా అని కామెంట్స్ చేస్తున్నారు.
అలా బ్లాక్ లెదర్ బ్యాగ్ చేత్తో పట్టుకొని రెడ్ బికినీతో బీచ్‌లో నడుస్తున్న ఫొటోలు ఆరు బయటకు రావడంతో డ్రెస్ వేసుకోవడం మర్చిపోయిందా అంటూ పంచ్‌లు వేస్తున్నారు.
పాయల్ కు ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్లీ అలాంటి బ్లాక్ బస్టర్ పడలేదు.
ప్రస్తుతం గోల్ మాల్, ఏంజెల్, కిరాతక వంటి మూడు సినిమాల్లో నటిస్తోంది.