Neha Sharma Latest Photos: తరచుగా ట్రిప్స్‌కు వెళ్లడం, వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం హీరోయిన్స్‌కు అలవాటే. అందులో నేహా శర్మ కూడా ఒకరు.
రామ్ చరణ్ హీరోగా పరిచయమయిన ‘చిరుత’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ భామ.
సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తనకు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.
ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ట్రిప్స్‌కు వెళ్తూ అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
తాజాగా వారం రోజులు ఒక ట్రిప్‌కు వెళ్లి అక్కడి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
హాట్ అందాలతో లైకుల మీద లైకులు కొట్టేస్తోంది నేహా శెట్టి. తన హాట్ ఫోటోషూట్‌కు సోషల్ మీడియాలో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.