EPAPER

Karishma Tanna: కరిష్మా తన్నా మత్తెక్కించే అందాలివే..

Karishma Tanna: కరిష్మా తన్నా మత్తెక్కించే అందాలివే..

Karishma Tanna: కరిష్మా తన్నా అంటే చాలు బాలీవుడ్ ప్రేక్షకులు ఇట్టే గుర్తుపెట్టేస్తారు. ఆ స్థాయిలో ఈ అమ్మడు భారీగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. పాత్రల్లో నటించడమే కాదు.. జీవిస్తుంది. అందుకో ఆమె అందానికి కాదు.. నటనకు కూడా బిగ్ బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ముద్దుగుమ్మ పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. వాటిని నెట్టింట పోస్ట్ చేసింది.


బాలీవుడ్ లో బోల్డ్ పాత్రలు చేయడంలో కరిష్మా తన్నా దిట్ట.


అందుకే ఈ నటికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే.

ఇటు ఈ అమ్మనెట్టింటా కూడా అప్పుడప్పుడు తన అందమైన ఫొటోలను పోస్ట్ చేసుంటది.

తాజాగా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది.

వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆమె అందాలను చూసిన యూత్ మతిపోతుందంటున్నారు.

Related News

Keerthy Suresh: గోల్డ్ రంగు చీరలో ముస్తాబయిన గోల్డెన్ బ్యూటీ.. అన్ని అవార్డులు నీకే అంటున్న ఫ్యాన్స్

Nabha Natesh: పింక్ టాప్, సింపుల్ స్మైల్.. ఆహా అనిపిస్తున్న నభా అందం

Pooja Hegde: బుల్లి గౌను వేసుకున్నపెద్ద పాప.. వైట్ డ్రెస్సులో పూజాహెగ్డే అందాలు

Priyanka Jawalkar Photos: టాక్సీ వాలా బ్యూటీ ప్రియాంక జవల్‌కర్ సూర్యకాంతిలో మెరిపోతోందిగా..

Priya Prakash Varrier: అందచందాలతో హల్చల్ చేస్తున్న హీరోయిన్.. నిద్ర పట్టడంలేదంటున్న కుర్రోళ్లు

Sreemukhi: అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన శ్రీముఖి

Surveen Chawla: స్వర్గాన్ని తలపిస్తున్న వినాయకుడి మండపం.. ఈ హీరోయిన్ ఐడియాకు నెటిజన్లు ఫిదా

Big Stories

×