Prisha Singh Latest Photos: టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ హీరోగా నటించిన స్పై మూవీలో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
ప్రస్తుతం అల్లు శిరీష్ సరసన బడ్డీ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది ప్రిషా సింగ్.
ఈ సినిమాని సామ్ ఆంటోని దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా ఆగష్టు 2న అంటే నేడు రిలీజ్ అయింది.
మరి ఈ సినిమాలో ప్రిషా సింగ్ హిట్ అందుకుందా.. అంటే సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.
వినోదాత్మక అంశాలతో అల్లు శిరీష్, టెడ్డీ బేర్ మధ్య వచ్చే సన్ని వేశాలు ఇంటస్ట్రింగ్ ఉన్నాయి.
ఈ మూవీలో ప్రిషా సింగ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కోలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమా పై తన స్పందన తెలియజేశాడు. బడ్డీ సినిమా ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనది గా నిలిస్తుందన్నారు. గుడ్ ఓపెనింగ్ భారీ విజయాన్ని సాధిస్తుంటూ తెలియజేశాడు.