EPAPER

Heroine Disha Patani: వామ్మో.. హద్దులు లేని అందాల జాతర.. దిశా పటాని మైండ్ బ్లోయింగ్ ఫొటోస్

Heroine Disha Patani: వామ్మో.. హద్దులు లేని అందాల జాతర.. దిశా పటాని మైండ్ బ్లోయింగ్ ఫొటోస్

Heroine Disha Patani: సినిమాల్లో క్యూట్ క్యూట్ గా నటిస్తూ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంటది ప్రముఖ హీరోయిన్ దిశా పటాని. యువతకు అందాల గాలం వేస్తూ ఫాలోయింగ్ పెంచుకోవడంలో కూడా ఫస్ట్ ఉంటది ఈ అందాల సుందరి. తరచుగా బికినీల్లో కనిపిస్తూ నెటిజన్స్ మతి పోగొడుతుంటది. తాజాగా కూడా ఈ సొగసరి పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.


2016లో వచ్చిన ఎంఎస్ ధోనీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని.


మలంగ్, భాగీ వంటి ప్రముఖ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

యోధాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

కల్కీ సినిమాలోనూ నటించింది ఈ సుందరి.

అయితే, తాజాగా ఈ అమ్మడు పలు ఫొటోలకు ఫోజులిచ్చింది.

వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇప్పుడా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Related News

Shraddha Das: అబ్బా.. గుండెలను పిండేస్తున్న అందాల విస్ఫోటనం

Mrunal Thakur: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న మృణాల్.. ఇది కదా మాకు కావాల్సింది!

Aishwarya Rajesh: ట్రై చేస్తోన్న ఐశ్వర్య‌ రాజేష్, కనెక్ట్ కాలేదా?

Neha Sharma Photos: చిరుత బ్యూటీ నేహ శర్మ గ్లామర్ ఫొటోలు.. వయసుతోపాటు అందం పెరుగుతోందా?!

Dushara Vijayan: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలు

Redmi Note 14 Pro+: షాక్ ఇచ్చిన షియోమీ.. ఆ ఫోన్‌లో సామర్థ్యం తగ్గించేసిన కంపెనీ, ఎంతంటే?

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Big Stories

×