EPAPER

OTT Movie : లైంగిక వేధింపులు… ఆంటీకి లొంగిపోయే అబ్బాయి… ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడాల్సిన బో*ల్డ్ మూవీ

OTT Movie : లైంగిక వేధింపులు… ఆంటీకి లొంగిపోయే అబ్బాయి… ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడాల్సిన బో*ల్డ్ మూవీ

OTT Movie : ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యల్లో యూత్ పెడదారి పట్టడం కూడా ఒకటి. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న సమస్యలు వాళ్లను డబ్బు కోసం చెడు దారులు తొక్కేలా చేయడమే కాకుండా ఆ తర్వాత చిక్కుల్లో పడేస్తుంది. ఓవైపు ప్రేమ డేటింగ్ అంటూ జీవితాలు నరకమవుతుంటే మరోవైపు డబ్బు కోసం లేని కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఇలాంటి సంఘటనల ఆధారంగా తెరకెక్కిందే. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? కథ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా పక్క అడల్ట్ కంటెంట్ ఉన్న కథ. ఈ సినిమా ప్రస్తుతం రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. అయితే ప్రైమ్ వీడియోలో సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్లు మాత్రమే చూడగలుగుతారు. కానీ యూట్యూబ్లో అయితే ఎవరైనా ఈ సినిమాను ఫ్రీగా చూడొచ్చు. ఈ సినిమా పేరు ‘బిఏ పాస్‘ (BA Pass). ఒక పంజాబీ కుటుంబంలో చోటు చేసుకున్న రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఓటిటిని ఊపేసింది.

స్టోరీ లోకి వెళ్తే…
అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో ఫ్యామిలీలోని భార్యాభర్తలు చనిపోతారు. కానీ వారి పిల్లలు మాత్రం బ్రతికి బయటపడి అనాధలవుతారు. ఆ పిల్లలు ముగ్గురు ఉండగా, అందులో ఇద్దరు అమ్మాయి మరొకరు అబ్బాయి. అయితే తల్లిదండ్రులు చనిపోవడంతో వేరే దిక్కు లేక ఆ ఇద్దరు తమ బంధువుల ఇంటికి వెళ్తారు. అయితే అమ్మాయిలను వాళ్ల తాతయ్య తీసుకెళ్తే అబ్బాయి మాత్రం తన అత్తయ్య దగ్గరికి వెళ్తాడు. కానీ తల్లిదండ్రులు లేకపోవడంతో అత్త అతన్ని చిన్నచూపు చూస్తుంది. కావలసిన పనులన్నీ చేయించుకుంటుంది కానీ ప్రేమగా దగ్గరకు తీసుకోదు. ఈ నేపథ్యంలోనే అతని అత్త ఫ్రెండ్ ఒకరు తరచుగా వీళ్ళు ఇంటికి వచ్చి పోతూ ఈ కుర్రాడుపై కన్నేస్తుంది. ఆమె లైంగిక వేధింపులు తట్టుకోలేక ప్రశాంతత లేదని భావించి స్మశానానికి వెళ్తే అక్కడ పరిచయమయ్యే ఓ వ్యక్తితో ఇతనికి మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మరోవైపు తాతయ్య చనిపోవడంతో ఇద్దరు చెల్లెళ్ల బాధ్యత హీరో తలపై పడుతుంది. దిక్కుతోచని పరిస్థితుల్లో అతను డబ్బుల కోసం రేవతి అనే ఆంటీతో ఎఫైర్ నడుపుతాడు. అయితే ఆమె డబ్బు కోసం హీరోని వేరే అమ్మాయిలు దగ్గరికి పంపడంతో అలా సంపాదించడం డబ్బుతోనే ఇద్దరు సిస్టర్స్ ను హాస్టల్లో ఉంచి చదివించుకుంటాడు. కానీ ఆ హాస్టల్ వార్డెన్ మాత్రం అమ్మాయిలను అమ్మేస్తుంది. ఈ విషయం తెలియక అక్కడ జాయిన్ చేసిన హీరో ఇద్దరు చెల్లెళ్లను కాపాడుకోవడానికి హాస్టల్ ఓనర్ కు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. మరి ఆ మూల్యం ఏంటి? చివరికి తన చెల్లెళ్ళను ఎలా కాపాడుకున్నాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీపై ఒక లుక్కెయ్యండి.


Related News

OTT Movie : సీను సీనుకో ట్విస్ట్ తో గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ… ఒంటరిగా చూసే దమ్ముందా?

OTT Movie : పబ్లిక్ ప్లేస్ లో పొరపాటున కూడా చూడకూడని బో*ల్డ్ సినిమాలు.. పక్కా అడల్ట్ కంటెంట్

OTT Movie : పార్టనర్స్ ను మార్చుకునే రెండు జంటలు… ఈ బో*ల్డ్ మూవీ అరాచకం భయ్యా

OTT Horror Movie : ఆ శపించబడిన సొరంగాన్ని తెరిస్తే ప్రపంచ అంతం… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ మూవీ

OTT Bold Movie : భర్త ముసలి వాడని కన్పించిన మగాళ్లతో ఆ పని… బుర్ర పాడు చేసే బో*ల్డ్ మూవీ

OTT Movie : చేతబడితో డబ్బులే డబ్బులు… ట్విస్టుల మీద ట్విస్ట్ లున్న హర్రర్ మూవీ

Big Stories

×