EPAPER

OTT Romantic Thriller : కోరుకున్న వ్యక్తితో శృ*** కోసం తెగించేసిన ప్రేయసి.. భార్యతో ఆ పని..

OTT Romantic Thriller : కోరుకున్న వ్యక్తితో శృ*** కోసం తెగించేసిన ప్రేయసి.. భార్యతో ఆ పని..

Romantic Thriller : ఓటీటీలో సరికొత్త కథలతో సినిమాలు రావడంతో పాటుగా క్రైమ్ థ్రిల్లర్ మూవీలు కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులకు మూడ్ చేంజ్ చెయ్యడానికి వస్తున్నాయి. సస్పెన్స్ కథలతో పాటుగా రొమాంటిక్ కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా దర్శనం ఇస్తున్నాయి. అయితే ఓటీటీలోకి వచ్చిన ఎలాంటి కంటెంట్ సినిమా అయినా భారీ సక్సెస్ ను అందుకుంటుంది. తాజాగా అదిరిపోయే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. ఆ వెబ్ సిరీస్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు ఓటీటీల్లో ఉన్న డిమాండ్ ఏంటో మనకు తెలుసు కదా. దానికి కాస్త రొమాన్స్ జోడిస్తే ఇక తిరుగుండదు.. సినిమా అయినా వెబ్ సిరీస్ అయిన బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి ఒక వెబ్ సిరీస్ నే యే కాలీ కాలీ ఆంఖే (Yeh Kaali Kaali Ankhein) వెబ్ సిరీస్. నెట్‌ఫ్లిక్స్ లో రెండున్నరేళ్ల కిందట రిలీజైన ఈ సిరీస్ తొలి సీజన్ ను ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంది. ఉత్కంట గా సాగే సన్నివేశాలతో ప్రేక్షకులకు చూస్తున్నంత సేపు ఇంకా ఎదో ఉంది.. ఇప్పుడు ఇన్నాళ్లకు ఈ సీజన్ రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది.. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ యే కాలీ కాలీ ఆంఖే రెండో సీజన్ నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.. కథలో ఎన్నో ట్విస్ట్ లు, పాత రహస్యాన్ని చేదించే ఒక సస్పెన్స్ కథ ఇది.. త్వరలో మీ ముందుకు రాబోతుందని చెప్పింది. Eev యే కాలీ కాలీ ఆంఖే సీజన్ 2 నవంబర్ 22 నుంచి కేవలం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అనే క్యాప్షన్ తో సదరు ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా వెబ్ సిరీస్ లోని లీడ్ క్యారెక్టర్స్ తో ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ కాబోతుంది.


ఈ సిరీస్ స్టోరీ విషయానికొస్తే.. ఒక బడా రాజకీయ నాయకుడి కూతురు ఓ వ్యక్తి అందానికి ఫిదా అవుతుంది. అతన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. అతడు ఆమె నుంచి తప్పించుకొని మళ్లీ తన భార్యతోనే గడిపాడా లేదా అన్నది తొలి సీజన్ స్టోరీ. ఈ సైకలాజికల్ డ్రామాను ఆసక్తికరంగా ఊహించని ట్విస్టులు, మలుపులతో నడిపాడు డైరెక్టర్ సిద్ధార్థ్ సేన్ గుప్తా.. ఈ సిరీస్ మొదటి పార్ట్ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్ మొత్తం డబ్బు ఉందనే అహంతో యువతీ చేసే ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అనేది ఇందులో చూపించనున్నారు. మరి ఈ సిరీస్ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : భర్త కోసం సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తే పక్కింటోడి పాలు… ఈ బోల్డ్ మూవీకి బుర్ర కరాబ్

OTT Movie : ఎడారిలో ఒంటరి మహిళ… తప్పిపోయి వచ్చిన అబ్బాయితో వదలకుండా ఆ పని

OTT Movie : పిల్లల్ని చదివించే నెపంతో హాస్టల్లో అలాంటి పనులు… హాస్టల్స్ ఇలా కూడా ఉంటాయా?

OTT Movie : బాయ్ ఫ్రెండ్ బట్టలు విప్పి నిజం చెప్పమనే అమ్మాయి… క్రేజీ బోల్డ్ మూవీ

OTT Movie : భార్య గదిలోకి పని వాడిని పంపే జమిందార్… ఈ బోల్డ్ మూవీ ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : ఇష్టమైన హీరోయిన్ ను ఊహించుకుని శవంతో ఆ పని… ఈ మూర్ఖుడు చేసే పని చూస్తే మైండ్ బ్లాక్

×