EPAPER

OTT Movies : అమావాస్య రోజు అర్ధరాత్రి ఆ ఇంటిలోకి వెళ్తే మాయం.. దిమ్మతిరిగే ట్విస్టులు.. 

OTT Movies : అమావాస్య రోజు అర్ధరాత్రి ఆ ఇంటిలోకి వెళ్తే మాయం.. దిమ్మతిరిగే ట్విస్టులు.. 

OTT Movies : కుటుంబ కథా చిత్రాలకన్నా కూడా హారర్ సినిమాలకే ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అయి నెలలు అయిన తర్వాత కూడా కొన్ని సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ సినిమాలకు ఓటీటీలో కూడా డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఓటీటీ సంస్థలు రోజుకోక సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొని వస్తున్నాయి. ఇటీవల హారర్ మూవీ, వెబ్ సిరీస్ లకే వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పడంలో అతి శయోక్తి కాదు.. దీపావళికి అదిరిపోయే థ్రిల్ ను ఎంజాయ్ చెయ్యాలని అనుకొనేవారు. ఈరోజు స్ట్రీమింగ్ కు వచ్చిన హరర్ వెబ్ సిరీస్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. ఆ మూవీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


ఇదొక హాలీవుడ్ వెబ్ సిరీస్.. డోన్ట్ కమ్ హోమ్ ఓ హారర్ మిస్టరీ వెబ్ సిరీస్. ఈ సరికొత్త సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్నాళ్ల కిందట ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. థాయ్‌లాండ్ లోని అడవిలో ఉన్న ఓ మ్యాన్షన్ లో జరిగే హారర్ స్టోరీ ఇది.. దాని ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. అమావాస్య రోజు వస్తే మనుషులు మాయం అవుతారు అనే స్టోరీతో ఇది మంచి టాక్ ను అందుకుంటుంది. ఈ రోజు నుంఛే డోన్ట్ కమ్ హోమ్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టడం విశేషం. అమావాస్య రోజు హారర్ అందించే థ్రిల్ మరో లెవల్లో ఉంటుంది..

డోన్ట్ కమ్ హోమ్ స్టోరీ విషయానికొస్తే.. ఇండియాలో మాత్రం ఇంగ్లిష్, హిందీల్లోనూ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్యాంకాక్ నుంచి దూరంగా ఉన్న ఓ అడవిలో తన సొంత మ్యాన్షన్ కు కూతురితో కలిసి వస్తుంది ఓ మహిళ వస్తుంది. అయితే ఆ మహిళకు వచ్చినప్పటి నుంచి ఏదోకటి ఎదురవుతూ వస్తుంది. ఆ ఇంట్లో దెయ్యాలుంటాయన్న నమ్మకంతో స్థానికులు ఉంటారు. ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచీ ఆ తల్లీకూతుళ్లకు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆ తర్వాత సడెన్ ఒక రోజు ఆ కూతురు మిస్ అవుతుంది. ఆ తల్లి ఎంత వెతికినా కనిపించదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ పాప ఎక్కడ మిస్ అనే కోణంలో విచారణ మొదలు పెట్టారు. అందులో భాగంగా వారికి ఎన్నో విస్తూ పోయే నిజాలు బయట పడతాయి. చివరికి ఆ తల్లినే పోలీసులు అనుమానిస్తారు. అసలు ఆమె ఎవరు? ఆ ఇంటికి ఎందుకు వచ్చింది? ఆ ఇంట్లో ఉండే అతీత శక్తుల కథేంటి? చివరికి ఆ పాప దొరుకుతుందా లేదా అన్నది ఈ డోన్ట్ కమ్ హోమ్ హారర్ మిస్టరీ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చెయ్యండి..


Tags

Related News

OTT Movie: వణుకు పుట్టించే సీన్స్ తో హారర్ మూవీ.. ఒంటరిగా చూస్తే అంతే.. జాగ్రత్త..

OTT Movie : ఊరంతా కల్లోలం సృష్టించే మర్డర్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అడిగిన కోరికలు తీర్చే దెయ్యాలు… తల్లిదండ్రులు చనిపోయిన అమ్మాయికే ఈ స్పెషల్ ఆఫర్

OTT Movie : స్టార్ కావాలని అలాంటి పనులు… ఈ బో*ల్డ్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : ప్రపంచాన్ని కదలకుండా ఆపగలిగే శక్తి ఉంటే ఇలాంటి పనులు చేస్తారా?

OTT Bold Movie : అమ్మాయిలు కదా అని ఆశ్రయం ఇస్తే ఇంత దారుణమా? బాబోయ్ అనిపించే బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్

×