EPAPER

OTT Movie : భార్య గదిలోకి పని వాడిని పంపే జమిందార్… ఈ బోల్డ్ మూవీ ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : భార్య గదిలోకి పని వాడిని పంపే జమిందార్… ఈ బోల్డ్ మూవీ ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : మూవీ ప్రేక్షకులకు బో*ల్డ్ మూవీస్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది మలయాళం మూవీస్. మలయాళం మూవీస్ ఇదివరకు ఎక్కువగా బో*ల్డ్ కంటెంట్ తో వచ్చేవి. అదే తరహాలో బెంగాల్ మూవీస్ కూడా బో*ల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ రొమాంటిక్ మూవీలను, వెబ్ సిరీస్ లను డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో బో*ల్డ్ కంటెంట్ తో స్ట్రీమింగ్ అవుతున్న ఒక మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


యూట్యూబ్

ఒక ముసలి జమీందారుకు ఒక అందమైన అమ్మాయి భార్యగా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేసే స్టోరీ. ఈ మూవీలో జమీందారుది ఒక విచిత్రమైన క్యారెక్టర్. ఈ మూవీ పేరు “ప్రోహె లిక”(Prohelika) ప్రస్తుతం ఈ మూవీ యూట్యూబ్(Youtube)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ని చూస్తూ రొమాంటిక్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.


స్టోరీ లోకి వెళితే

పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు కొంతమంది యువకుల మీద కేసు పెడతారు. అందులో మోనా అనే వ్యక్తి కూడా ఉంటాడు. అతడే ఈ మూవీలో హీరో. ఇతడు ఆ ఊరిలో ఒక మాస్టారు గారి అబ్బాయి. ఆ కేసు నుంచి బయట పడటానికి కొన్ని రోజులు ఎటైనా పొమ్మని మోనా తో మాస్టారు చెప్తాడు. తన పూర్వపు విద్యార్థి అయిన విఠల్ దగ్గరికి పంపిస్తాడు. విఠల్ బాగా డబ్బున్న జమిందారి. అతడి ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. జమీందారు ఒక చీమతో ఆడుకుంటుండగా ఆ చీమను పొరపాటున మోనా చంపుతాడు. దానికి కోపగించుకున్న విఠల్ మోనాని తిడుతూ, అందుకు శిక్షగా బట్టలన్నీ విప్పేయమంటాడు. అక్కడికి వచ్చిన జమీందారు భార్య అతనిని అక్కడి నుంచి వేరే రూమ్ కి పంపిస్తుంది. ఈలోగా రాత్రి అవుతుంది. జమీందారు తన భార్య కోసం ఒక నక్లిస్ తీసుకొని వస్తాడు. ఎవరైనా భార్యకు నక్లిస్ తీసుకొని వస్తే ఎగిరి గంతేస్తారు కానీ ఈమె భయపడుతూ ఉంటుంది.

కొద్దిసేపటి తర్వాత ఆ జమీందారు పనివాడిని లోపలికి పిలుస్తాడు. ఆ ఒక్క నక్లీస్ టచ్ చేయకుండా, మిగతాదంతా చెయ్యి అని ఆ పని వాడిని జమీందారు భార్యతో ఉంచి బయట గడి పెట్టి ఉంటాడు. ఆ పనివాడు రాత్రంతా జమీందారు భార్యతో రొమాన్స్ చేస్తాడు. ఆ మరుసటి రోజు జమీందారు అతని భార్యను కొరడాతో కొడతాడు. ఆమె ఏడుస్తూ ఉండగా మోనా ఆమె దగ్గరికి వస్తాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా జమీందారు ఈమెను వెంబడిస్తాడు. అలాగే మరుసటి రోజు మళ్లీ కొరడాతో కొడతాడు. అసలు జమీందారు ఆమెను ఎందుకు కొరడాతో కొడుతున్నాడు? పనివాడిని లోపలికి పంపించి ఆమెతో ఎందుకు రొమాన్స్ చేపిస్తున్నాడు? చివరికి జమిందారి భార్యతో మోనా లవ్ ట్రాక్ ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతున్న ప్రోహె లిక (Prohelika) మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో ఆ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రొమాంటిక్ మూవీ లవర్స్ డోంట్ మిస్ ఇట్.

 

Related News

OTT Movie : భర్త కోసం సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తే పక్కింటోడి పాలు… ఈ బోల్డ్ మూవీకి బుర్ర కరాబ్

OTT Movie : ఎడారిలో ఒంటరి మహిళ… తప్పిపోయి వచ్చిన అబ్బాయితో వదలకుండా ఆ పని

OTT Movie : పిల్లల్ని చదివించే నెపంతో హాస్టల్లో అలాంటి పనులు… హాస్టల్స్ ఇలా కూడా ఉంటాయా?

OTT Movie : బాయ్ ఫ్రెండ్ బట్టలు విప్పి నిజం చెప్పమనే అమ్మాయి… క్రేజీ బోల్డ్ మూవీ

OTT Movie : ఇష్టమైన హీరోయిన్ ను ఊహించుకుని శవంతో ఆ పని… ఈ మూర్ఖుడు చేసే పని చూస్తే మైండ్ బ్లాక్

OTT Romantic Thriller : కోరుకున్న వ్యక్తితో శృ*** కోసం తెగించేసిన ప్రేయసి.. భార్యతో ఆ పని..

×