EPAPER

OTT Movie : పిల్లల్ని చదివించే నెపంతో హాస్టల్లో అలాంటి పనులు… హాస్టల్స్ ఇలా కూడా ఉంటాయా?

OTT Movie : పిల్లల్ని చదివించే నెపంతో హాస్టల్లో అలాంటి పనులు… హాస్టల్స్ ఇలా కూడా ఉంటాయా?

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లో హర్రర్ చిత్రాలకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళు దాకా కల్లార్పకుండా చూస్తారు. అందులో వచ్చే విజువల్స్ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. ఈ మూవీస్ ని చూస్తున్నంత సేపు మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా భయపడుతూ ఇలా మూవీ చూస్తూ ఉంటే మస్తు మజా ఉంటుంది. అటువంటి ఒక హర్రర్ మూవీ ఈరోజు మన మూవీ సజ్జేషన్. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? స్టోరీ ఏమిటో? తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్

ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు “గ్రేవ్ టార్చర్” (Grave torture). ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇద్దరు చిన్నారులు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడంతో ఒక వలయంలో చిక్కుకుంటారు. దాని నుంచి ఆ చిన్నారులు ఎలా బయటపడతారు అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు దర్శకులు. ఇది ఒక ఇండోనేషియన్ మూవీ. ఈ మూవీలో కొన్ని సీన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి.


స్టోరీ లోకి వెళితే

బేకరీ ని నడుపుకుంటూ భార్య భర్తలు జీవిస్తూ ఉంటారు. వారికి సీత అనే కూతురితోపాటు ఆధిల్ అనే కొడుకు కూడా ఉంటాడు. వీరికి పోటీగా కొత్తగా ఒక బేకరీ వస్తుంది. అది కార్పొరేట్ బేకరీ కావడంతో వీరి బిజినెస్ తగ్గిపోతుంది. ఒకసారి వీళ్ళ బేకరీ కి ఒక వ్యక్తి వచ్చి వీరి చేతిలో ఒక సీడీ పెట్టి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే కార్పొరేట్ బేకరీలో బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బేకరీ కి వీరి తల్లిదండ్రులు దగ్గరగా ఉండటంతో ఆ బ్లాస్ట్ లో చచ్చిపోతారు. ఆ తర్వాత వీళ్లను పోలీసులు విచారించి వీళ్లకు ఎవరూ లేకపోవడంతో ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్లో చేర్పిస్తారు. ఆ స్కూల్ వాతావరణం సీతకి నచ్చదు. అదిల్ కూడా ఆ స్కూల్లోనే చదువుతాడు. వీళ్లు ఒకసారి ఆ సీడీని ప్లే చేయగా అందులో ఒక మనిషిని టార్చర్ పెడితే ఎటువంటి అరుపులు వస్తాయో అలాంటి శబ్దాలు వస్తాయి. ఈ శబ్దాలు విని వీళ్ళు భయపడతారు.

ఇలా ఉంటే ఆ ఇస్లామిక్ స్కూల్ కి డబ్బులు సహాయం చేసే ఒక వ్యక్తి ఆ స్కూల్లోని కొంతమంది పిల్లలను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. చివరగా ఆదిల్ ని కూడా తీసుకొని వెళుతుండగా సీత అతనిని వెంబడించి ఆదిల్ ని విడిపించుకుని పారిపోతుంది. వీరిద్దరూ ఒక గృహలో కి వెళ్ళిపోతారు. అక్కడ భయంకరమైన ఆకారాలతో పాటు కొన్ని వింత శబ్దాలు వినిపిస్తాయి. ఇంతకీ ఆ గుహలో వచ్చే శబ్దాలు, కనబడుతున్న ఆకారాలు ఏమిటి? ఆ ఉచ్చులో నుంచి వీళ్ళిద్దరూ బయటపడగలిగారా? ఇస్లామిక్ స్కూల్ నుంచి పిల్లలను ఆ వ్యక్తి ఎందుకు తీసుకువెళ్తున్నాడు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే గ్రేవ్ టార్చర్ అనే ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చూస్తున్నంత సేపు మీ వైన్నులో వణుకు పుట్టడం ఖాయం.

Related News

OTT Movie : భర్త కోసం సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తే పక్కింటోడి పాలు… ఈ బోల్డ్ మూవీకి బుర్ర కరాబ్

OTT Movie : ఎడారిలో ఒంటరి మహిళ… తప్పిపోయి వచ్చిన అబ్బాయితో వదలకుండా ఆ పని

OTT Movie : బాయ్ ఫ్రెండ్ బట్టలు విప్పి నిజం చెప్పమనే అమ్మాయి… క్రేజీ బోల్డ్ మూవీ

OTT Movie : భార్య గదిలోకి పని వాడిని పంపే జమిందార్… ఈ బోల్డ్ మూవీ ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : ఇష్టమైన హీరోయిన్ ను ఊహించుకుని శవంతో ఆ పని… ఈ మూర్ఖుడు చేసే పని చూస్తే మైండ్ బ్లాక్

OTT Romantic Thriller : కోరుకున్న వ్యక్తితో శృ*** కోసం తెగించేసిన ప్రేయసి.. భార్యతో ఆ పని..

×