EPAPER
Kirrak Couples Episode 1

OTT Movie : హనీమూన్ లోనే భర్తకు గుడ్ బై, ఇంకొకరితో భార్య ఎఫైర్… కడుపులో బిడ్డకు తండ్రులు మాత్రం ఇద్దరు 

OTT Movie : హనీమూన్ లోనే భర్తకు గుడ్ బై, ఇంకొకరితో భార్య ఎఫైర్… కడుపులో బిడ్డకు తండ్రులు మాత్రం ఇద్దరు 

OTT Movie : ఇటీవల కాలంలో ఓటీటీల్లో డిమాండ్ పెరిగిన సినిమాల్లో బో*ల్డ్ మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను చూడడానికి ఇప్పటి ప్రేక్షకులు ఏమాత్రం వెనకాడట్లేదు. చూసేది ఓటిటిలోనే కాబట్టి ఇంట్లో సింగిల్ గా ఉన్నప్పుడు హ్యాపీగా ఓ లుక్కేస్తున్నారు. అయితే ఓటిటీలు కూడా ప్రేక్షకుల ఇష్టం మేరకు సపరేట్ గా రొమాంటిక్ జానర్ ను పెట్టి, ఎప్పటికప్పుడు బో*ల్డ్ సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. ఇలా బో*ల్డ్ కంటెంట్ సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రిమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ ఇదే ఏడాది జూలై 19 థియేటర్లలోకి వచ్చింది. అయితే సెప్టెంబర్ 13 నుంచి ఈ మూవీ ఓటిటిలో కూడా అడుగు పెట్టింది. బో*ల్డ్ కంటెంట్ తో ముందుగానే మేకర్స్ ప్రమోషన్స్ ద్వారా ఈ మూవీపై అంచనాలను పెంచేశారు. ఫలితంగా దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 115 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ఇందులో యానిమల్ మూవీతో బో*ల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటించింది. కత్రినా కైఫ్ హస్బెండ్ విక్కీ కౌశల్ హీరోగా నటించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇటీవల రిలీజైన ‘బ్యాడ్ న్యూజ్’ అనే బాలీవుడ్ మూవీ. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ కూడా ఇదే. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.


స్టోరీ ఏంటంటే….

హీరోయిన్ కి ఇందులో వంటల పోటీలో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని డ్రీమ్ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేయడంతో ఒక షాప్ ఓనర్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లి బలవంతంగా చేసుకున్నా, కాబోయే జీవిత భాగస్వామిని ఇష్టపడి మరీ చేసుకుంటుంది. కానీ హీరో మాత్రం తల్లి కొంగు చాటు బిడ్డ అన్నట్టుగా ఉంటాడు. మరోవైపు హీరోయిన్ బాగా ఇండిపెండెంట్. దీంతో వీరిద్దరి ఆలోచనలు కలవవు. హనీమూన్ లోనే ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఇంకేముంది వ్యవహారం ఇద్దరి మధ్య విడాకులకు దారి తీస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ తన డ్రీమ్ పై ఫోకస్ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంది. అక్కడ హోటల్ నిర్వాహకుడికి దగ్గరవుతుంది. ఆ తర్వాత ఒకరోజు హీరోయిన్ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. ఆమె కడుపులో కవల పిల్లలు పెరుగుతారు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ ఇద్దరు బిడ్డలకు ఇద్దరు తండ్రులు అన్న విషయం డాక్టర్లు నిర్ధారిస్తారు. అసలు ఇది ఎలా సాధ్యం? ఈ విషయం తెలిసిన ఇద్దరు తండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బ్యాడ్ న్యూస్ అనే సినిమాను చూడాలి.

Related News

OTT Movie : బావి వల్ల ఒక్కొక్కరుగా టీనేజర్స్ మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ

OTT Movie: అమ్మాయిలను చంపి ఆ కోరిక తీర్చుకునే సైకో… భయంతో చెమటలు పట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒక జంట ప్రాణాలను బలి తీసుకున్న హార్రర్ మూవీ… నవ్వుతోనే భయపెట్టే డేంజరస్ సినిమా

OTT Movie : సైకియాట్రిస్ట్ నే కిడ్నాప్ చేసి చుక్కలు చూపించే సైకో… హాలీవుడ్ రేంజ్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : టాప్ 5 మలయాళం కామెడీ హర్రర్ మూవీస్… వీటిని చూస్తే భయంతో పాటు కామెడీ బోనస్

OTT Movie : ప్రపంచాన్నే వణికించిన హార్రర్ మూవీ… ఒంటరిగా చూసే దమ్ముందా?

Big Stories

×