EPAPER

OTT Bold Movie : అమ్మాయిలు కదా అని ఆశ్రయం ఇస్తే ఇంత దారుణమా? బాబోయ్ అనిపించే బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Bold Movie : అమ్మాయిలు కదా అని ఆశ్రయం ఇస్తే ఇంత దారుణమా? బాబోయ్ అనిపించే బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Bold Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న మూవీస్ కొద్ది రోజుల్లోనే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్లలో మూవీ చూడకపోయినా ఓటీటీలో మాత్రం తప్పకుండా చూడగలుగుతున్నారు. అయితే రొమాంటిక్ మూవీస్ ను స్మార్ట్ ఫోన్ లో కూడా వీక్షిస్తున్నారు మూవీ లవర్స్. హాలీవుడ్ చిత్రాలలో రొమాంటిక్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. అటువంటి ఒక రొమాంటిక్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఆ మూవీ పేరేమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఈ రొమాంటిక్ మూవీ పేరు “నాక్ నాక్” (knock knock). ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో  స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక రొమాంటిక్ బో*ల్డ్ మూవీ. ఈ మూవీలో ఆ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయి. థియేటర్లలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ రొమాంటిక్ మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది.


స్టోరీ లోకి వెళితే

హెబ్బర్, క్యారి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉంటారు. ఈ కుటుంబం వెకేషన్ కి ప్లాన్ చేస్తారు. ఇంతలో హీరోకి వర్క్ ఉండటంతో  భార్య పిల్లలను వెళ్ళమంటాడు. హీరో వర్క్ చేసుకుంటూ ఉండగా డోర్ చప్పుడు వినపడుతుంది. డోర్ తీయగా ఇద్దరమ్మాయిలు వర్షంలో తడుచుకుంటూ డోర్ దగ్గర నిలబడి ఉంటారు. మేము దారి తప్పిపోయామని, ఈ రాత్రి మీ సహాయం కావాలని హీరో అని అడుగుతారు. హీరో వారికి ఆరోజు ఉండటానికి ఆశ్రయం కల్పిస్తాడు. ఆ ఇద్దరు హీరోని చేతిలో తో కడుతూ రెచ్చగొడుతూ ఉంటారు. హీరో మ్యూజిక్ లవర్ కావడంతో ఆ ఇద్దరమ్మాయిలు పాటలు వింటారు. ఆ తర్వాత వీళ్ళు స్నానానికి వెళ్ళగా హీరో వారి ప్రవర్తనతో విసిగిపోయి క్యాబ్ బుక్ చేస్తాడు. వారు ఎంతసేపటికి రాకపోవడంతో హీరో బాత్రూంలోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు న్యూడ్ గా స్నానం చేస్తూ ఉంటారు. హీరోను ఆ అమ్మాయిలు రెచ్చగొట్టడంతో చేసేదేమీలేక ఇంటిమేట్ అయిపోతాడు.

ఆ తర్వాత వాళ్లు అక్కడ నుంచి ఇంటిలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటారు. వారి మీద హీరో అరవడంతో వాళ్లు హీరోని బంధిస్తారు. హీరోకి హెడ్ ఫోన్స్ పెట్టి వాల్యూమ్ పెంచుతూ అతనిని చిత్రహింసలకు గురిచేస్తారు. హీరో ఫ్రెండ్ ఒకతను వీళ్ళు  ఉన్న ఇంటికి వస్తాడు. అతనికి వారి ప్రవర్తన మీద అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అనడంతో, అతనిని రాడ్ తో గట్టిగా కొడతారు. అతడు చనిపోవడంతో అతనిని కారులో పార్సిల్ చేస్తారు. ఆ తర్వాత వీరి బారి నుండి హీరో తప్పించుకోగలిగాడా? ఆ ఇద్దరమ్మాయిలు ఎందుకలా ప్రవర్తించారు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న “నాక్ నాక్” (knock knock) మూవీని తప్పకుండా చూడాల్సిందే. బో*ల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో రొమాంటిక్ మూవీ లవర్స్ ఈ మూవీని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు.

Related News

OTT Movie: వణుకు పుట్టించే సీన్స్ తో హారర్ మూవీ.. ఒంటరిగా చూస్తే అంతే.. జాగ్రత్త..

OTT Movie : ఊరంతా కల్లోలం సృష్టించే మర్డర్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అడిగిన కోరికలు తీర్చే దెయ్యాలు… తల్లిదండ్రులు చనిపోయిన అమ్మాయికే ఈ స్పెషల్ ఆఫర్

OTT Movie : స్టార్ కావాలని అలాంటి పనులు… ఈ బో*ల్డ్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : ప్రపంచాన్ని కదలకుండా ఆపగలిగే శక్తి ఉంటే ఇలాంటి పనులు చేస్తారా?

OTT Movie : అద్దాల మేడలో అందమైన అమ్మాయిలు… అక్కడ కాలు పెడితే తిరిగిరారు

×