EPAPER

Staff Refused Farmer in Metro: మెట్రోలో రైతుకు నో ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!

Staff Refused Farmer in Metro: మెట్రోలో రైతుకు నో ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!

Staff Refused Farmer in Metro


Staff Refused Farmer in Metro In Bangalore: దుస్తులు మురికిగా ఉన్నాయని మెట్రోలో ప్రయాణించేందుకు ఓ రైతును మెట్రో సెక్యూరిటీ నిరాకరించింది. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగ వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్వీట్టర్‌లో చక్కర్లు కొడుతుంది. ఇదీ చూసిన కొందరు రైతుకు మద్దతు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

ఫిబ్రవరి 18న ఓ రైతు తెల్ల చొక్క, తలపై బట్టల సంచితో ప్రయాణానికి మెట్రోలో టికెట్‌ కొనుగోయి చేశారు. బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ చెక్ పోస్టు వద్ద ఆపి ఆ రైతు బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రోలో ప్రయాణించేందుకు అనుమతి నిరాకరించారు.


Read More: ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..

దీంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి రైతుకు మద్దతుగా వచ్చారు. మెట్రో సేవలను పొందాలంటే టికెట్‌ ఉంటే సరిపోదా.. డ్రెస్‌ కోడ్‌ పాటించాలనే నిబంధన ఉందా అని అధికారులను ప్రశ్నించారు. ఏ కారణం చేత మీరు ప్రవేశం నిరాకరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెట్రో ఎమైన వీఐపీలకు మాత్రమే నా అని నిలదీశారు. అతనితో పాటు అక్కడున్న మరికొందరు కూడా రైతుకు మద్దతుగా వచ్చి మెట్రో సిబ్బందిపై మండిపడ్డారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు ఆ మెట్రో సెక్యూరిటీ సూపర్‌ వైజర్‌ను విధులనుంచి తొలగించారు.

Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×