E-Paper
Advertisement

Smriti Irani: స్మృతి ఇరానీకి అబార్షన్.. ఎవరూ నమ్మట్లే..

Smriti Irani: స్మృతి ఇరానీకి అబార్షన్.. ఎవరూ నమ్మట్లే..
Advertisement

Smriti Irani: సృతి ఇరానీ.. రాజకీయాల్లోకి రాకముందు నటిగా ఎన్నో సినిమాలు, సీరియల్స్‌లో నటించారు. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ సీరియల్ షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యలను వెల్లడించింది స్మృతి ఇరానీ. ఆ సీరియల్ టైమ్‌లో తాను గర్భందాల్చాను అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

‘‘క్యుంకీ సాస్ భీ కభీ బహు ధీ షూటింగ్ సమయంలో నేను గర్భం దాల్చాను. ముందు ఈ విషయం నాకు తెలియదు. ఒకరోజు షూటింగ్‌లో చాలా నీరసంగా అనిపించింది. అయినా కూడా షూటింగ్ ఉండడంతో సాయంత్రం వరకు ఉన్నాను. ఆ తర్వాత రక్తస్రావం కావడంతో సాయంత్రం ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ వైద్యులు చూసి అబార్షన్ అయినట్లు చెప్పారు. అప్పటి వరకు కూడా నాకు తెలియదు నేను ప్రెగ్నెంట్ అని.

Advertisement

ఆసమయంలో షూటింగ్స్‌కు బ్రేక్ తీసుకుందామనుకున్నా.. కానీ నా ఆర్థిక పరిస్థితి ఆ సమయంలో ఏమాత్రం బాగోలేదు. అందుకే మళ్లీ షూటింగ్‌కు వెళ్లాను. నాకు అబార్షన్ అయిందంటే సెట్స్‌లో ఎవరూ నమ్మలేదు. పైగా హేలను చేశారు. దీంతో ఆసుపత్రి రిపోర్ట్స్ తీసుకెళ్లి డైరెక్టర్‌కు చూపించాను. అప్పుడు నమ్మారు’’ అని చెప్పుకొచ్చారు స్మృతి ఇరానీ.

Related News

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

వివాదంలో ఎంకే స్టాలిన్.. మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ టీవీకే!

Big Stories

Advertisement
×