EPAPER

Rajasthan Exit polls | రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఎవరికి పట్టం కట్టిందంటే?

Rajasthan Exit polls | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాజస్థాన్‌లో బిజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. నవంబర్ 25న జరిగిన ఎన్నికల్లో.. 75.45 శాతం పోలింగ్ నమోదైంది. అయితే వచ్చిన అన్ని సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ కాస్త వెనుకంజలోనే ఉండడం గమనార్హం.

రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న అశోక్ గెహ్లోత్ ప్రభుత్వానికి ఇది కాస్త చింతించాల్సిన విషయమే. కానీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ మాత్రం గెలుపు తమదే అని ధీమాగా ఉన్నారు. బిజేపీ ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా ప్రజలు వారికి అధికారం ఇవ్వరని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై నమ్మకం మాత్రమే కాంగ్రెస్‌కు విజయం సాధించిపెడుతుందని అభిప్రాయపడ్డారు.

రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లున్నాయి. వాటిలో 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే..

పోల్ స్టార్ట్ సర్వే..
కాంగ్రెస్ 90 – 100

బిజేపీ 100 – 110

జన్ కీ బాత్ సర్వే
కాంగ్రెస్ 62 – 85

బిజేపీ 100 – 122

ఇతరులు 14 – 15

పోల్ ఆఫ్ పోల్స్ సర్వే
కాంగ్రెస్ 75

బిజేపీ 113

ఇతరులు 11

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×