EPAPER

Remove Modi Ka Pariwar: “మోదీ కా పరివార్” ట్యాగ్‌పై పార్టీ నేతలకు ప్రధాని కీలక సూచన..!

Remove Modi Ka Pariwar: “మోదీ కా పరివార్” ట్యాగ్‌పై పార్టీ నేతలకు ప్రధాని కీలక సూచన..!

PM Modi Instructed to Remove ‘Modi Ka Parivar Tags’: సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ నేతల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో వారి పేర్ల ప్రక్కన మోదీ కా పరివార్ ట్యాగ్ దర్శనమిచ్చింది. అయితే మోదీ ఒంటరి అన్న రాజకీయ ప్రత్యర్థుల వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీజేపీ నేతలు తామంతా మోదీ కుటుంబమే అని చెప్పుకోవడానికి మోదీ కా పరివార్ ట్యాగ్ పెట్టుకున్నారు. అయితే దీనిపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ప్రధాని మంగళవారం వారికి కీలక సూచన చేశారు.


మోదీ కా పరివార్ ట్యాగ్‌లను సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుంచి తొలగించాలని ప్రధాని మోదీ బీజేపీ నేతలకు తెలిపారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో మోదీకి కుటుంబం లేదని విమర్శించారు. దీంతో ఈ విమర్శల తర్వాత బీజేపీ నేతలు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో వారి పేరు తర్వాత మోదీ కా పరివార్ అంటూ ట్యాగ్‌లు పెట్టుకున్నారు. అయితే  వాటిని తీసివేయాలంటూ  బీజేపీ నేతలను మోదీ కోరారు.

ఎక్స్ లో ప్రధాని మోదీ భారత దేశం అంతటా ప్రజలు ఎన్నికల ప్రచారం తర్వాత తనపట్ల ఉన్న అభిమానానికి గుర్తుగా తమ సోషల్ మీడియాలో మోదీ కా పరివార్ అని చేర్చుకున్నారని.. భారత ప్రజలు వరుసగా ఎన్డీఏకు మూడోసారి మెజారిటీని అందించారని.. ఇది ఒక రికార్డు అని, దేశ అభ్యన్నతి కోసం నిరంతరం పని చేయాలని ఆదేశాలు ఇచ్చారని మోదీ పేర్కొన్నారు.


Also Read: ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన.. ఎక్కడికంటే ?

Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×