EPAPER

Loksabha results 2024 Live update: పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం

Loksabha results 2024 Live update: పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం

తమిళనాడు బీజేపీ ఐకాన్ అన్నామలై ఓటమి


రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ పరాజయం

జలోర్ నుంచి పోటీ చేసిన వైభవ్ గెహ్లాట్


బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ గెలుపు

యూపీలోని కైసర్‌గంజ్ నుంచి 1.4 లక్షలకు పైగా ఓట్లతో కరణ్ విజయం

కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ.. త్రిశ్శూర్ నుంచి సురేశ్ గోపీ విజయం

ఢిల్లీలో ఆప్‌కు భారీ షాక్.. ఏడు సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ

మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ గెలుపు

పశ్చిమబెంగాల్ లోని బహరంపుర్ నుంచి పఠాన్ విజయం

కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరీపై 76 వేలకుపైగా ఓట్ల తేడాతో పఠాన్ గెలుపు

ఇందిరాగాంధీ హంతకుడి కొడుకు సరబ్‌జీత్ సింగ్ గెలుపు

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఆప్ అభ్యర్థిపై 70 ఓట్ల మెజారిటీతో గెలుపు

వేర్పాటువాది అమృత్ పాల్ విజయం..

జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అమృత్ పాల్

కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 1.78 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపు

లోక్‌సభ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన శంకర్ లల్వానీ.. 10 లక్షల మెజారిటీతో గెలుపు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ స్థానం నుంచి 10,08,077 ఓట్ల మెజారిటీతో శంకర్ లల్వానీ విజయం

వారణాసి నుంచి వరుసగా మూడోసారి ప్రధాని మోదీ గెలుపు

కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై 1,52,513 ఓట్ల తేడాతో మోదీ గెలుపు

హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఐదోసారి గెలుపు

అమేఠీ స్థానంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్

సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ప్రియాంక గాంధీ

కిశోరీ భయ్యా మీరు గెలుస్తారని తెలుసు – ప్రియాంక గాంధీ

ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ వెనుకంజ

అయోధ్య కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన నగరం

ప్రతి సభలో అయోధ్య గురించి ప్రస్తావించిన బీజేపీ

కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు – శరద్ పవార్

నేను ఎవ్వరితోనూ టచ్ లో లేను – శరద్ పవార్

భవిష్యత్ కార్యాచరణపై బుధవారం చర్చిస్తాం – శరద్ పవార్

క్రమంగా కాంగ్రెస్ కు పెరుగుతున్న లీడ్

ఢిల్లీ ముఖ్య నేతలతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే భేటీ

ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలన్నీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి – ఆప్ నేత సంజయ్ సింగ్

ఎగ్జిట్ పోల్స్ అంచనాల వల్ల స్టాక్ మార్కెట్ లో భారీ మార్పులు – సంజయ్ సింగ్

ప్రజలు, ఎన్నికల సంఘం, ప్రభుత్వ యంత్రాంగాలను అవి మోసం చేశాయి – సంజయ్ సింగ్

నెమ్మదిగా పెరుగుతున్న కూటమి లీడ్… ఇండియా కూటమి -233 స్థానాల్లో లీడ్

జమ్మూ-కాశ్మీర్‌లో ఇద్దరు మాజీ సీఎంలు ఓటమి.. మహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా పరాజయం

తిరువనంతపురంలో వరుసగా నాలుగోసారి గెలిచిన కాంగ్రెస్ నేత శశిథరూర్

కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పై 15 వేల ఓట్ల తేడాతో శశిథరూర్ గెలుపు

దేశవ్యాప్తంగా క్రమంగా పుంజుకుంటున్న కాంగ్రెస్.. 232 స్థానాల్లో కూటమి లీడ్

రెండు చోట్లా విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

కేరళలోని వయనాడ్‌లో రాహుల్ గాంధీ గెలుపు

వయనాడ్‌లో రెండోసారి విజయం సాధించిన రాహుల్

తన సమీప సీపీఐ అభ్యర్థి యూనీ రాజాపై 3.5 లక్షలకు పైగా మెజార్టీతో రాహుల్ విజయం

అటు యూపీలోని రాయ్ బరేలీలోనూ 3.7 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో రాహుల్ గెలుపు

బెంగళూరు సౌత్ స్థానంలో తేజస్వీ సూర్య లీడ్

దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి పెరుగుతున్న లీడ్.. 229 స్థానాల్లో లీడ్

దేశవ్యాప్తంగా బీజేపీ లీడ్… బీజేపీ-297, కూటమి-228, ఇతరులు-18 స్థానాల్లో లీడ్

జార్ఖండ్ లో ఎన్డీఏ లీడ్… ఎన్డీఏ-9, కూటమి-5 స్థానాల్లో లీడ్

దేశవ్యాప్తంగా బీజేపీ లీడ్… బీజేపీ-296, కూటమి-229, ఇతరులు-18 స్థానాల్లో లీడ్

ఉత్తరాఖండ్ లోని ఐదు స్థానాల్లోనూ బీజేపీ లీడ్

గుజరాత్ లో బీజేపీ లీడ్… బీజేపీ-25, ఇండియా కూటమి-1 లీడ్

కర్ణాటకలోని హాసనలో ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి

కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం. పాటిల్ చేతిలో 43 వేల ఓట్ల తేడాతో పరాజయం

హిమాచల్ ప్రదేశ్ మండిలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ గెలుపు

కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై 71వేల ఓట్ల మెజారిటీతో కంగనా విజయం

కర్ణాటకలో ఎన్డీఏ లీడ్… ఎన్డీఏ-18, కాంగ్రెస్-10 లీడ్

పశ్చిమబెంగాల్ లో టీఎంసీ లీడ్… టీఎంసీ-31, బీజేపీ-10, కాంగ్రెస్-1 లీడ్

మహరాష్ట్రలో కూటమి లీడ్.. కూటమి-28, ఎన్డీఏ-19, ఇతరులు-1 లీడ్

అండమాన్ అండ్ నికోబార్ లో బీజేపీ లీడ్

ఉత్తరప్రదేశ్ లో కూటమి లీడ్.. కూటమి-43, ఎన్డీఏ-36 లీడ్

సిక్కింలో ఎస్కేఎం లీడ్

తమిళనాడులో కూటమి లీడ్.. కూటమి-38, బీజేపీ-1 లీడ్

ఉత్తరాఖండ్ లో ఐదు స్థానాల్లో బీజేపీ లీడ్

బీహార్ లో బీజేపీ లీడ్… బీజేపీ-33, కూటమి-7 లీడ్

హర్యానాలో బీజేపీ లీడ్.. బీజేపీ -6, కూటమి – 4 లీడ్

పుదుచ్చేరిలో కాంగ్రెస్ లీడ్

జమ్మూకాశ్మీర్ లో బీజేపీ -2, కూటమి- 2 లీడ్

రాజస్థాన్ లో బీజేపీ లీడ్.. బీజేపీ -14, కూటమి – 10, ఇతరులు -1 లీడ్

కర్ణాటకలో బీజేపీ లీడ్.. ఎన్డీఏకు 18, కాంగ్రెస్ 10 లీడ్

దేశవ్యాప్తంగా ఎన్డీఏకు 294, కూటమికి 231, ఇతరులు 18 లీడ్

మణిపూర్ లో రెండు చోట్లా కాంగ్రెస్ లీడ్

ఢిల్లీలో గెలుపు దిశగా బీజేపీ.. ఏడు స్థానాల్లో లీడ్

మధ్యప్రదేశ్‌లో బీజేపీదే.. 29 స్థానాల్లో ముందంజ

బీహార్‌లో ఎన్డీఏదే పైచేయి..40 స్థానాల్లో లీడ్

తెలంగాణలో ఖాతా తెరవని బీఆర్ఎస్.. 17 స్థానాల్లో వెనుకంజ

హర్యానాలో హోరాహోరీ.. ఎన్డీఏ 5, కాంగ్రెస్ కూటమి 5 స్థానాల్లో లీడ్

తమిళనాడులో దూసుకెళ్తున్న కాంగ్రెస్ కూటమి.. 38 స్థానాల్లో ముందంజ

హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు చోట్ల బీజేపీ లీడ్

రాయ్ బరేలిలో 2.8లక్షలకు పైచిలుకు ఆధిక్యంలో రాహుల్ గాంధీ

గుజరాత్‌లో 10 చోట్ల బీజేపీ గెలుపు..14 స్థానాల్లో లీడ్

మహారాష్ట్రలో ఖాతా తెరిచిన కాంగ్రెస్

ఏపీలో కూటమి సునామీ.. 21 స్థానాల్లో ముందంజ

కర్ణాటకలో బీజేపీ వేవ్.. 13 చోట్ల విక్టరీ, 6 స్థానాల్లో లీడ్

బెంగాల్‌లో దీదీ దూకుడు.. 31 స్థానాల్లో ముందంజ

లీడింగ్‌లో 300 మార్క్‌కు చేరువగా ఎన్డీఏ కూటమి

కేరళలో త్రిసూర్‌లో బీజేపీ అభ్యర్థి సురేష్ గోపికి ఆధిక్యం

ఉత్తరాఖండ్‌లో రెండు చోట్ల బీజేపీ గెలుపు.. మూడు స్థానాల్లో ముందంజ

రాజస్థాన్‌లో బీజేపీ 4, కాంగ్రెస్ 3 చోట్ల విజయం.. 10 స్థానాల్లో బీజేపీ లీడ్

గుజరాత్‌లో 4 చోట్ల బీజేపీ గెలుపు.. 19 స్థానాల్లో ఆధిక్యం

వారణాసిలో మోదీకి లక్ష మెజార్టీ

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి 44, ఎన్డీఏ 34, ఇతరులు రెండు స్థానాల్లో లీడ్

తెలంగాణలోని ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి గెలుపు

ఆల్‌టైమ్ రికార్డు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీకి 8.2 లక్షల ఓట్ల ఆధిక్యం

చత్తీస్‌గఢ్‌లో బీజేపీ 10, కాంగ్రెస్ ఒక్క స్థానంలో లీడ్

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో 51వేల ఆధిక్యంలో ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు

పంజాబ్‌లో లక్షకుపైగా ఓట్ల ఆధిక్యంలో వేర్పాటువాది అమృత్‌పాల్

వారణాసిలో నరేంద్ర మోదీ హవా.. 86వేల ఓట్లతో ముందంజ

రాయ్ బరేలిలో రాహుల్ గాంధీ 1.7లక్షల ఓట్లతో లీడ్

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో అఖిలేష్ యాదవ్ 71వేల ఓట్లతో ముందంజ

ఏపీలో షర్మిలకు చేదు అనుభవం.. 2లక్షల ఓట్లతో వెనుకంజ

మహారాష్ట్రలో ఇండియా కూటమి 29, ఎన్డీఏ 18, ఇతరులు ఒక్క స్థానంలో లీడ్

అస్సాంలో ఎన్డీఏ 10, కాంగ్రెస్ కూటమి 4 స్థానాల్లో లీడ్

కర్ణాటకలోని హసన్‌లో ప్రజ్వల్ రేవణ్ణ వెనుకంజ

ఏపీలో ఎన్డీఏ కూటమి జోరు..21 స్థానాల్లో ముందంజ

తమిళనాడులోని చెన్నై సౌత్‌లో 17వేల ఓట్లతో తమిళిసై వెనుకంజ

ఒడిశాలోని కాంటాబంజిలో సీఎం నవీన్ పట్నాయక్ వెనుకంజ

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి షాక్.. 41 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజ

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అమిత్ షా ప్రభంజనం..3.7లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపు

మధ్యప్రదేశ్‌లో బీజేపీదే పైచేయి.. 29 స్థానాల్లో ముందంజ

రాజస్థాన్‌లో బీజేపీ 13, కాంగ్రెస్ కూటమి 11, ఇతరులు ఒక్క స్థానంలో లీడ్

ఓటమి బాటలో స్మృతి ఇరానీ..45వేల ఓట్లతో వెనుకంజ

అయోధ్యలో ఎన్డీఏకు చుక్కెదురు.. ఫైజాబాద్‌లో వెనుకంజ

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 3 లక్షల ఆధిక్యంలో అమిత్ షా

ఢిల్లీలో బీజేపీదే హవా.. 7 స్థానాల్లో లీడ్

జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ 2, కాంగ్రెస్ కూటమి 2, ఇతరులు ఒక్క స్థానంలో లీడ్

కర్ణాటకలోని హసన్‌లో ప్రజ్వల్ రేవణ్ణకు ఆధిక్యం

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 29, ఎన్డీఐ 10, కాంగ్రెస్ రెండు, ఇతరులు ఒక్క స్థానంలో లీడ్

మహారాష్ట్రలో హోరాహోరీ.. ఎన్టీఏ 18, కాంగ్రెస్ కూటమి 29, ఇతరులు ఒక్క స్థానంలో లీడ్

తమిళనాడులో కాంగ్రెస్ కూటమి 36, ఎన్డీఏ 2, అన్నాడీఎంకే ఒక్క స్థానంలో లీడ్

తెలంగాణలో పోటాపోటీ.. కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం ఒక్క స్థానంలో లీడ్

దూసుకెళ్తున్న రాహుల్ గాంధీ..కేరళలోని వయనాడ్‌లో లక్ష ఓట్ల ఆధిక్యం

ఢిల్లీలో ఎన్డీఏ హవా.. 6 స్థానాల్లో ముందంజ

కర్ణాటకలో ఎన్డీఏ 20, కాంగ్రెస్ 8 స్థానాల్లో లీడ్

బీహార్‌లో ఎన్డీఏ 32, కాంగ్రెస్ కూటమి 8 స్థానాల్లో లీడ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ 20, వైసీపీ 5 స్థానాల్లో లీడ్

మధ్యప్రదేశ్‌లోని విదిశలో 2 లక్షలు దాటిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యం

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి 41, ఎన్డీఏ 38, ఇతరులు ఒక్క స్థానంలో లీడ్

పంజాబ్‌లో 45వేల ఓట్ల ఆధిక్యంలో వేర్పాటువాది అమృత్‌పాల్

బీహార్‌లో ఎన్డీఏ 28, కాంగ్రెస్ కూటమి 9, ఇతరులు 3 స్థానాల్లో లీడ్

కన్నౌజ్‌లో ముందంజలో అఖిలేష్ యాదవ్

రాయ్ బరేలిలో ముందంజలో రాహుల్ గాంధీ

అస్సాంలో ఎన్డీఏ 10, కాంగ్రెస్ 4 స్థానాల్లో లీడ్

వారణాసిలో హోరాహోరీ.. ఆధిక్యంలో మోదీ

అమేఠీలో స్మృతి ఇరానీ వెనుకంజ

పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి ముందంజ

లీడింగ్‌లో 200+ మార్క్ దాటిన కాంగ్రెస్ కూటమి

కర్ణాటకలో ఎన్డీఏ 17, కాంగ్రెస్ 11 స్థానాల్లో లీడ్

రాజస్థాన్‌లో ఎన్డీఏ 14, కాంగ్రెస్ కూటమి 10, ఇతరులు ఒక్క సీటులో లీడ్

కేరళలోని వయనాడ్- రాహుల్‌గాంధీ, గాంధీనగర్‌- అమిత్ షా, వారణాసి- మోదీ ఆధిక్యం

నాగ్‌పూర్- గడ్కరీ, హమీర్‌పూర్‌లో అనురాగ్ ఠాకూర్, తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆధిక్యం

హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థి నటి కంగనా ఆధిక్యం

కేరళలోని వయనాడ్ రాహుల్‌గాంధీ, గాంధీనగర్‌లో అమిత్ షా, వారణాసిలో ప్రధాని మోదీ ఆధిక్యం

ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీ-38, కాంగ్రెస్ కూటమి -40, ఇతరులు ఒక్క సీటులో లీడ్

వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ వెనుకంజ, 6223 ఓట్లతో వెనుకంజ

పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ -21, బీజేపీ -16, కాంగ్రెస్ -1 సీటులో ఆధిక్యం

మహారాష్ట్ర‌లో బీజేపీ-20, కాంగ్రెస్ కూటమి -21, ఇతరులు ఒక్క సీటులో లీడ్

కేరళలో యూడీఎఫ్-14, ఎల్డీఎఫ్-4, బీజేపీ-1, ఇతరులు ఒక్క స్థానంలో లీడ్

కర్ణాటకలో బీజేపీ -19, కాంగ్రెస్ -9 సీట్లలో లీడ్

తమిళనాడులో అధికార డీఎంకె- 30, అన్నాడీఎంకె-3, బీజేపీ కూటమి, ఇతరులు ఒక్క సీటులో ఆధిక్యం

ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీ-33, కాంగ్రెస్ కూటమి -34, బీఎస్పీ, ఇతరులు ఒక్కో సీటులో లీడ్

కర్ణాటక పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ -19, కాంగ్రెస్ -9 సీట్లలో లీడ్

ఉత్తరప్రదేశ్‌ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ-35, కాంగ్రెస్ కూటమి -33, ఇతరులు ఒక్క సీటులో లీడ్

తమిళనాడు పోస్టల్ బ్యాలెట్‌లో అధికార డీఎంకె- 27, అన్నాడీఎంకె-3, బీజేపీ కూటమి, ఇతరులు ఒక్క సీటులో ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ-11, బీజేపీ-4, వైసీపీ-2 సీట్లలో లీడ్

బీహార్ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ కూటమి 29, కాంగ్రెస్ కూటమి-7, ఇతరులు రెండు సీట్లలో ఆధిక్యం

మధ్యప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ -28, కాంగ్రెస్ -1 సీటులో ఆధిక్యం

మహారాష్ట్ర పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ-17, కాంగ్రెస్ కూటమి -19, ఇతరులు రెండు సీట్లలో లీడ్

కర్ణాటక పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ -20, కాంగ్రెస్ -8 సీట్లలో లీడ్

యూపీ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ -30, కాంగ్రెస్ కూటమి-31, ఇతరులు ఒక సీటులో లీడ్

మహారాష్ట్ర పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ-17, కాంగ్రెస్ కూటమి -16, ఇతరులు రెండు సీట్లలో లీడ్

పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ -16, బీజేపీ -13, కాంగ్రెస్ -2 సీట్లలో ఆధిక్యం

మధ్యప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ -1, బీజేపీ -27 సీట్లలో ఆధిక్యం

రాజస్థాన్ పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ -10, బీజేపీ -13 సీట్లలో ఆధిక్యం

బీహార్ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ కూటమి 31, కాంగ్రెస్ కూటమి-4, ఇతరులు రెండు సీట్లలో ఆధిక్యం

బీహార్ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ కూటమి 25, కాంగ్రెస్ కూటమి-3, ఇతరులు ఒక్క సీటులో ఆధిక్యం

మధ్యప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ -4, బీజేపీ -16 సీట్లలో ఆధిక్యం

ఢిల్లీలోని పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ-5, కాంగ్రెస్ కూటమి -2 సీట్లలో ఆధిక్యం

గుజరాత్ పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ -6, బీజేపీ -17 సీట్లలో ఆధిక్యం

బీహార్ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేడీ కూటమి 11, కాంగ్రెస్ కూటమి-2, ఇతరులు రెండు సీట్లలో ఆధిక్యం

మహారాష్ట్ర పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ-17, కాంగ్రెస్ కూటమి -12, ఇతరులు ఒక్క సీటులో లీడ్

తమిళనాడు పోస్టల్ బ్యాలెట్‌లో అధికార డీఎంకె 15, బీజేపీ కూటమి ఒక్క సీటులో ఆధిక్యం

పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ -13, బీజేపీ -10, కాంగ్రెస్ -1 సీటులో ఆధిక్యం

యూపీలో బీజేపీ -26, కాంగ్రెస్ కూటమి-13, ఇతరులు ఒకటి లీడ్ లో

మహారాష్ట్ర పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ-13, కాంగ్రెస్ కూటమి -10, ఇతరులు రెండు సీట్లలో లీడ్

ఉత్తరప్రదేశ్‌ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ-24, కాంగ్రెస్ కూటమి -12, ఇతరులు ఒక్క సీటులో లీడ్

కేరళ పోస్టల్ బ్యాలెట్‌లో యూడీఎఫ్-14, ఎల్డీఎఫ్-3, బీజేపీ-1, ఇతరులు ఒక్క స్థానంలో లీడ్

తమిళనాడు పోస్టల్ బ్యాలెట్‌లో అధికార డీఎంకె 13, బీజేపీ కూటమి ఒక్క సీటులో ఆధిక్యం

పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ -12, బీజేపీ -7, కాంగ్రెస్ -1 సీటులో ఆధిక్యం

ఉత్తరప్రదేశ్‌ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ-22, కాంగ్రెస్ కూటమి -11 సీట్లలో లీడ్

తమిళనాడు పోస్టల్ బ్యాలెట్‌లో అధికార డీఎంకె 9 సీట్లు ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ-2, బీజేపీ ఒక స్థానంలో లీడ్

కేరళ పోస్టల్ బ్యాలెట్‌లో యూడీఎఫ్-11, ఎల్డీఎఫ్-7, ఇతరులు ఒక్క స్థానంలో లీడ్

కర్ణాటక పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ -16, కాంగ్రెస్ -1 సీట్లలో లీడ్

ఉత్తరప్రదేశ్‌ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ-19, కాంగ్రెస్ కూటమి -11 సీట్లలో లీడ్

ఢిల్లీలోని పోస్టల్ బ్యాలెట్‌లో ఏడింటిలోనూ బీజేపీ ఆధిక్యం

రాజస్థాన్ పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ -3, బీజేపీ -10 సీట్లలో ఆధిక్యం

హర్యానా పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ -3, బీజేపీ ఒక్క సీటులో ఆధిక్యం

గోవా, ఉత్తరాఖండ్ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ రెండేసి సీట్లలో ఆధిక్యం

ఒడిషా పోస్టల్ బ్యాలెట్‌లో అధికార బీజేడీ, బీజేపీ మూడేసి సీట్లలో ఆధిక్యం

తమిళనాడు పోస్టల్ బ్యాలెట్‌లో అధికార డీఎంకె ఏడు సీట్లలో ఆధిక్యం

ఉత్తరప్రదేశ్‌ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ-14, కాంగ్రెస్ కూటమి -10 సీట్లలో లీడ్

మహారాష్ట్ర పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ-9, కాంగ్రెస్ కూటమి -6 సీట్లలో లీడ్

దేశంలో పోస్టల్ బ్యాలెట్‌.. బీజేపీ- 160, కాంగ్రెస్- 75, ఇతరులు -8 స్థానాల్లో

కేరళ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ-1, యూడీఎఫ్-7, ఎల్డీఎఫ్-8, ఇతరులు ఒక్క స్థానంలో లీడ్

తమిళనాడులో అధికార డీఎంకె ఆదిక్యంలో ఒక సీటు

పశ్చిమబెంగాల్‌ పోస్టల్ బ్యాలెట్‌లో టీఎంసీ -5, బీజేపీ -3 ఆధిక్యం

యూపీలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ -10, కాంగ్రెస్ కూటమి- 6, ఇతరులు ఒకటి లీడ్ లో కొనసాగుతున్నారు.

కర్ణాటక పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ -4, కాంగ్రెస్ -2 సీట్లలో లీడ్

దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ 41 సీట్లలో ఆధిక్యం కొనసాగుతుండగా, ఇండియా కూటమి 17 సీట్లలో లీడ్‌లో ఉంది.

దేశవ్యాప్తంగా 542 ఎంపీ సీట్లకు కౌంటింగ్ మొదలైంది.  ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ మొదలైంది. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు.

 

Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×