EPAPER

IRCTC Collaborates With Swiggy: స్విగ్గీతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం.. 4 స్టేషన్లలో సేవలు

IRCTC Collaborates With Swiggy: స్విగ్గీతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం.. 4 స్టేషన్లలో సేవలు

IRCTC Collaborates With Swiggy To Deliver Food


IRCTC Collaborates With Swiggy To Deliver Food: రైల్వే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫుడ్ డెలివరీ సేవల కోసం ప్రముఖ ఆన్‌లైన్ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీతో జత కట్టింది.

తొలి దశలో నాలుగు రైల్వే స్టేషన్లలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో ముందస్తుగా ఆర్డర్ చేసిన మీల్స్ ను స్విగ్గీ సరఫరా చేస్తుంది. బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖ‌పట్నం రైల్వే స్టేషన్లలో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ల సేవలు అందుబాటులోకి వస్తాయి.


Read More: డ్రైవర్ లేకుండానే 84 కిమీ వెళ్లిన గూడ్స్ రైలు ..

మలి దశలో స్విగ్గీ సేవలను ఇతర స్టేషన్లకూ విస్తరిస్తారు. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ మరో ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ, ప్రయాగ్ రాజ్, కాన్పూర్, లఖ్‌నవూ, వారాణసీ, ఇతర పలు స్టేషన్లలో ఈ సేవలు ఆరంభమయ్యాయి.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×