EPAPER

Interim Budget 2024 : మధ్యంతర బడ్జెట్.. రంగాల వారీగా కేటాయింపుల వివరాలు

Interim Budget 2024 : మధ్యంతర బడ్జెట్.. రంగాల వారీగా కేటాయింపుల వివరాలు
Interim Budget 2024 news

Interim Budget 2024 news(Latest political news in India): 2024-25 సంవత్సరానికి సంబంధించి.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.65 లక్షల కోట్ల ఈ బడ్జెట్‌లో రంగాల వారీగా చేసిన కేటాయింపుల వివరాలు..


రక్షణ రంగం: రూ 6.2 లక్షల కోట్లు
ఉపరితల రవాణా, జాతీయ రహదారులు: రూ. 2.78 లక్షల కోట్లు
రైల్వే: రూ.2.55 లక్షల కోట్లు
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ: రూ.2.13 లక్షల కోట్లు
హోం శాఖకు: రూ.2.03 లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ది: రూ.1.77లక్షల కోట్లు
రసాయనాలు, ఎరువులు: రూ.1.68 లక్షల కోట్లు
కమ్యూనికేషన్లు: రూ.1.37 లక్షల కోట్లు
వ్యవసాయం, రైతు సంక్షేమం: రూ.1.27 లక్షల కోట్లు


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×