EPAPER

Former Jharkhand CM Champai: మాజీ సీఎం సోరెన్ రాజీనామా..బీజేపీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్!

Former Jharkhand CM Champai: మాజీ సీఎం సోరెన్ రాజీనామా..బీజేపీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్!

Former Jharkhand CM Champai Soren resigns: ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్..ఝార్ఖ్ండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో అన్ని పదవులుకు సైతం రాజీనామా చేసినట్లు ఓ లేఖ విడుదల చేశారు. అనంతరం మీడియా సమవేశంలో మాజీ సీఎం చంపై సోరెన్ మాట్లాడారు. ఆదివాసులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, కులాలు, సామాన్య ప్రజల కోసం ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటానని వెల్లడించారు.


ఆగస్టు 30న హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు చంపై సోరెన్ ప్రకటించారు. అయితే, నవంబర్ లో ఝార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంపై సోరెన రాజీనామా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. మళ్లీ సీఎం బాధ్యతల నుంచి చంపై సోరెన్ వైదొలగడంతో హేమంత్ సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.


Related News

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×