EPAPER

Delhi liquor policy case: మనీష్ సిసోదియా జుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు.. జూలై 22న తదుపరి విచారణ

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జుడిషియల్ కస్టడీని వారం రోజులు పొడిగిస్తూ.. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఈ రోజు న్యాయమూర్తి ముందు మనీష్ సిసోదియా హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 22న జరుగుతుంది.

Delhi liquor policy case: మనీష్ సిసోదియా జుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు.. జూలై 22న తదుపరి విచారణ

Delhi liquor policy case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జుడిషియల్ కస్టడీని వారం రోజులు పొడిగిస్తూ.. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఈ రోజు న్యాయమూర్తి ముందు మనీష్ సిసోదియా హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 22న జరుగుతుంది.


Also Read: జొమాటో, స్విగ్గీ ఛార్జీల మోత.. ఆర్డర్‌పై ఫీజు పెంపు

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోదియా, ఢిల్లీ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రితోపాటు ఎక్సైజ్ మినిస్టర్ కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో 2023 ఫిబ్రవరిలో ఆయనను సిబిఐ అరెస్టు చేసింది. ఈ కారణంగా ఆయన ఫిబ్రవరి 28, 2023న మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ తరువాత మార్చి 2023లో ఢిల్లీ మద్యం పాలసీ ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని అభియోగాలు మోపుతూ ఈడీ అధికారులు అరెస్టు చేశారు.


Also Read: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక 24 గంటలు షాప్ ఓపెన్.. ఎక్కడంటే?

ఢిల్లీ మద్యం పాలసీ కేసు
2021-22 సంవత్సరంలో ఢిల్లీ రాష్ట్ర పరిధిలో లిక్కర్ షాపులకు లైసెన్స్ ఇచ్చేందుకు కొందరు మంత్రులు లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీని ఖండించింది. దీంతో ఈ కొత్త మద్యం పాలసీని ఢిల్లీ గవర్నర్ రద్దు చేసి.. సిబిఐ, ఈడీ అధికారులకు పిఎంఎల్ఏ చట్టం కింద విచారణ జరిపేందుకు ఆదేశాలిచ్చారు.

ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సత్యేంద్ర జైన్, మనీస్ సిసోదియా.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కె కవిత జైల్లోనే ఉన్నారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×