EPAPER

Elections 2024: ఒడిశాలో ఒంటరిగానే పోటీ.. బీజేడీతో పొత్తు లేదన్న బీజేపీ స్టేట్ చీఫ్..

Elections 2024: ఒడిశాలో ఒంటరిగానే పోటీ.. బీజేడీతో పొత్తు లేదన్న బీజేపీ స్టేట్ చీఫ్..

BJP Fights Solo In Odisha In Lok Sabha & Assembly Polls 2024


BJP Fights Solo in Lok Sabha & Assembly Polls in Odisha Elections 2024: ఒడిశాలో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్‌ మన్మోహన్ సమాల్ శుక్రవారం వెల్లడించారు. ఎన్నికల కోసం బీజేపీ, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) మధ్య పొత్తు ఉండవచ్చనే ఊహాగానాల మధ్య ఈ ప్రకటన వచ్చింది.

ఒడిశాలోని లోక్‌సభలోని మొత్తం 21 స్థానాలు, శాసనసభలోని మొత్తం 147 స్థానాల్లో బీజేపీ పోటీ చేసి గెలుస్తుందని మన్మోహన్ సమాల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.


ప్రధాని మోదీ నాయకత్వంలో ఒడిశా ప్రజలు ఆంకాక్షలు నెరవేర్చడానికి బీజేపీ 21 లోక్‌సభ స్థానాల్లో, 147 శాసనసభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని సమాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఒడిశాలోని ప్రస్థుత ప్రభుత్వం మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సరిగా అమలు చేయట్లేదని, పేదవారికి చేరడం లేదని తెలిపారు.

Also Read: బీజేపీ నాలుగో జాబితా విడుదల.. విరుధునగర్ నుంచి రాధికా శరత్ కుమార్‌ పోటీ..

ఒడిశాలోని అనేక సంక్షేమ పథకాలు ఒడిశాలో పేదలకు అందడం లేదు, దీని కారణంగా ఒడిశాలోని పేద సోదరీ, సోదరీమణులు ప్రయోజనాలను పొందడం లేదు. ఒడిశా-గుర్తింపు, ఒడిశా-అభిమానం, ఒడిశా ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపై మాకు ఆందోళనలు ఉన్నాయి.” అని ఆయన అన్నారు.

Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×