EPAPER

Tuberculosis- TB : టీబీ కోరల్లో ప్రపంచం

Tuberculosis- TB : టీబీ కోరల్లో ప్రపంచం
Tuberculosis- TB

Tuberculosis- TB : నయం చేయగలిగిందీ, నివారించగలిగిందీ క్షయ(Tuberculosis-TB) వ్యాధి. ప్రపంచాన్ని కలవరపెడుతున్న రెండో రెండో అతి పెద్ద అంటు వ్యాధి ఇదే. 2022లో 1.13 మిలియన్ల మంది టీబీకి బలయ్యారు. వీరిలో 1.67 లక్షల మంది హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులూ ఉన్నారు.


నిరుడు కొవిడ్ వల్ల 1.24 మిలియన్ల మంది మరణించారు. ఎయిడ్స్/హెచ్ఐవీ వల్ల 0.63 మిలియన్లు, మలేరియా వల్ల 0.62 మిలియన్ల మంది మృతి చెందారు. టీబీతో మరణించిన హెచ్ఐవీ బాధితులను ఎయిడ్స్/హెచ్ఐవీ మృతుల కేటగిరీలో చేర్చారు. ఎయిడ్స్ బాధితులను ఎక్కువగా మృత్యుముఖానికి చేర్చుతున్నది టీబీయే.

మృత్యువు సమీపించడానికి గల అన్ని కారణాలను పరిగణించిన డబ్ల్యూహెచ్‌వో 2019లో అంచనాలను రూపొందించింది.
హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్, క్రానిక్ అ‌బ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్.. ఈ మూడే బిగ్గెస్ట్ కిల్లర్లు అని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. టీబీ 13వ ర్యాంక్‌లో నిలిచింది.


Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×