EPAPER

Nellore Karam Dosa : నెల్లూరు కారం దోశ.. ఈ కారం దోశ టేస్టే వేరప్పా..

Nellore Karam Dosa : నెల్లూరు కారం దోశ.. ఈ కారం దోశ టేస్టే వేరప్పా..

Nellore Karam Dosa : చాలా మంది నోటికి రుచిగా అనిపించాలని కారం దోశ తింటుంటారు. అదే ఆ కారానికి నెయ్యి జత కూడితే.. ఆ మజానే వేరు. అలాంటిదే ఈ ‘నెల్లూరు కారం దోశ’. ఇక్కడ కారాన్ని దోశపై వేసి దోరగా వేయించి.. దోశను నూనెతో కాకుండా నెయ్యితో వేయిస్తారు. అందుకే నెయ్యికారం దోశ అంత ఫేమస్.


నెల్లూరులో చేసే కారం దోశకు, నెయ్యి కారం దోశకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ ఇక్కడ దొరికే ఆ దోశ కోసం ఎంత దూరంలో ఉన్న వాళ్లైనా సరే.. దోశ పదే పదే తినడానికి నెల్లూరుకి రావాల్సిందే. అయితే ఇక్కడ ప్రతీ చోటా ఈ కారం దోశలు దొరకవు. కేవలం కొన్ని హోటళ్లలో మాత్రమే ఈ అద్భుతమైన రుచులు దొరుకుతాయి. అందుకే కాస్త దూరం ఎక్కువైనా, ధర ఎక్కువైనా ఆ కమ్మటి కారం దోశలనే తింటుంటారు భోజన ప్రియులు.

ఆ సీక్రెట్ చెప్పం..


చెన్నె, బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కారం దోశను తినేందుకు వస్తుంటారు. ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తూనే ఉంటుంది. నెయ్యి కారం రెసిపీని మాత్రం అక్కడి హోటల్స్ నిర్వాహకులు చెప్పమని మొహం మీదే చెప్పేస్తుంటారు. నెల్లూరులోని ప్రతి ఇంట్లో కూడా నెయ్యి కారం దోశలు చేసుకుంటారు కానీ.. హోటల్‌లో వేసినంత టేస్ట్ మాత్రం రాదనే చెప్పాలి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×