EPAPER

Black Salt: ఉదయాన్నే దీనిని నీటిలో కలుపుకుని తాగితే బ్లడ్ షుగర్ నార్మల్ అవుతుంది..!

Black Salt: ఉదయాన్నే దీనిని నీటిలో కలుపుకుని తాగితే బ్లడ్ షుగర్ నార్మల్ అవుతుంది..!

Black Salt: ప్రస్తుత కాలంలో డయాబెటీస్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఇది వయసుతో సంబంధం లేకుండా అందరిలోను వ్యాపిస్తుంది. ఇదొక సైలెంట్ కిల్లర్ వ్యాధి అయినప్పటికీ కూడా కొన్ని సార్లు దీని లక్షణాలతో వ్యాధిని గుర్తించవచ్చు. అయితే ఈ వ్యాధి చాలా మందిలో వ్యాపించడం వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఈ వ్యాధి కారణంగా శరీరం అంతా ముందుగా పొడిబారడం ప్రారంభమవుతుంది. అందువల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు పలు రకాల ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.


ముఖ్యంగా కాలేయ సమస్యలు ఉన్న వారు కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే షుగర్ సమస్యల బారిన పడినవారు తరచూ తీసుకునే ఆహారంలో తెల్ల ఉప్పును తీసుకుంటూ ఉంటారు. కానీ తెల్ల ఉప్పు కంటే నల్ల ఉప్పును తీసుకుంటే తరచూ మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసుకోవచ్చని అంటున్నారు. నల్ల ఉప్పులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో సోడియం కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది.

నల్ల ఉప్పును ఆహారంలో ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. మరోవైపు మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు కూడా నల్ల ఉప్పును తీసుకుంటే వెంటనే మంచి ఫలితం లభిస్తుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకునే వారు కూడా నల్ల ఉప్పును తీసుకుంటే బరువు తగ్గుతారు. గ్యాస్, అజీర్ణం, కొలస్ట్రాల్, బరువు పెరగడం వంటి సమస్యలను కూడా నల్ల ఉప్పుతో తగ్గించుకోవచ్చు. అయితే వేడి నీటిలో నల్ల ఉప్పును కలుపుకుని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.


నల్ల ఉప్పులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు సోడియం కూడా తక్కువగా ఉంటుంది. బ్లాక్ సాల్ట్ వాడడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. ఆరోగ్యకరమైన శరీరం కోసం మెగ్నీషియం, కాల్షియం, ఇనుము వంటివి పుష్కలంగా ఉండడం వల్ల కీళ్ల నొప్పులు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. గ్యాస్ వంటి సమస్యలను కూడా నల్ల ఉప్పుతో తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఎసిడిటీ, రక్తపోటు, జీర్ణ సమస్యలను కూడా నల్ల ఉప్పుతో తగ్గించుకోవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×