EPAPER
Kirrak Couples Episode 1

Doctors Prescription : డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్‌లో రాసే కోడ్స్‌కి అర్థాలు తెలుసా?

Doctors Prescription : డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్‌లో రాసే కోడ్స్‌కి అర్థాలు తెలుసా?
Medical Prescription

Doctors Prescription : ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రికి పోయిన రోగులకు డాక్టర్లు మందులు రాసిస్తుంటాడు. అయితే.. ఆయన రాసిచ్చిన మందులచీటీలోని కోడ్స్ నూటికి 99 మందికి అర్థంకాదు. మందులచీటీలో డాక్టర్లు ఎక్కువగా మందుల చీటీలో వాడే ఆ కోడ్స్ ఏమిటో తెలుసుకుంటే.. ఇకపై మన మందుల వివరాలను మరొకరి సాయం అవసరం లేకుండా మనమే తెలుసుకోవచ్చు.


Rx = Treatment (ఈ లాటిన్‌ పదానికి ‘సేవించడం’ అని అర్థం. రోమన్లు గురుడిని దేవుడిగా భావించేవారు. దీంతో అక్కడి వైద్యులు ‘గురుడి దయ వల్ల నీకు త్వరగా వ్యాధి నయం కావాలి’ అని Rx అని మందులచీటీలో రాసేవారు. అదే తర్వాత ఒక అలవాటుగా మారింది.)
Hx = History (చరిత్ర)
Dx = Diagnosis (నిర్ధారణ)
q = Every (ప్రతి)
qd = Every Day (ప్రతి రోజు)
qod = Every other day (రోజు విడిచి రోజు)
qh = Every Hour (ప్రతి గంటకూ)
S = without (లేకుండా)
SS = One half (సగం)
C = With (తోడు)
SOS = If needed (అవసరమైతే)
AC = Before Meals (భోజనానికి ముందు)
PC = After meals (భోజనం తరవాత)
OD = Once a Day (రోజుకి ఒక్కసారి)
BID = Twice a Day (రోజుకి రెండు సార్లు)
TID = Thrice a Day (రోజుకి మూడు సార్లు)
QID = Four times a day (రోజుకి నాలుగు సార్లు)
BT = Bed Time (పడుకోబోయే ముందు)
hs = Half Strength or Bed Time (సగం లేదా పడుకునేటప్పుడు)
BBF = Before Breakfast (అల్పాహారానికి ముందు)
BD = Before Dinner (రాత్రి భోజనం తరువాత)
Tw = Twice a week (వారానికి రెండు సార్లు)
SQ = sub cutaneous (చర్మం కింద)
IM = Intramuscular (కండరాలలో)
ID = Intradermal (చర్మం లోపల)
IV = Intravenous (నరాల లోపల)
QAM = (every morning) (ప్రతి ఉదయం)
QPM (every night) (ప్రతి రాత్రి)
Q4H = (every 4 hours) (ప్రతి 4 గంటలకు)
PRN = (as needed) (అవసరమైనప్పుడు)
PO or “per os” (by mouth) (నోటి ద్వారా)
Mg = (milligrams) (మిల్లీ గ్రాములు)
Wt= (weight) (బరువు)
Mcg/ug = (micrograms) (మైక్రో గ్రాములు)
G or Gm = (grams) (గ్రాములు)
1TSF (Tea spoon) = 5 ml (ఒక చెంచా)
TSP = (tea spoon full, 15ml (టేబుల్ స్పూన్ నిండా)
F.B.S=fasting blood sugar(ఆహారం తీసుకోకుండా షుగర్ పరీక్ష )
P.P.B.S=Postprandial blood sugar (ఆహారం తీసుకున్న తర్వాత)
B.P=Blood Pressure (రక్త ప్రసరణ )
R.B.S=Random Blood sugar
A.B.G.S = Arterial blood Gas sugar
H.D.L=high density lipoproteins
L.D.L.= low-density lipoproteins
V.L.D.L= Very low density lipoprotein
E.S.R: = erythrocyte sedimentation rate
R.B.C= Red Blood cells
tab= tablet (మాత్ర)
W.B.C= white blood cells( తెల్ల రక్త కణాలు )
Yo= years old (వయ్యస్సు)
W.N.L= within normal Limit (సాధారణ స్థాయిలోఉన్న)
U.T.I= urinary tract infection (మూత్ర ద్వారం లోవ్యాధి సంక్రమణ)


Related News

Makeup Tips: సింపుల్‌గా ఇలా మేకప్ వేసుకుంటే.. పార్లర్‌కి వెళ్లకుండానే మెరిసిపోతారు.

Hair Mask: ఈ హెయిర్ మాస్క్‌తో జుట్టు పెరగడం గ్యారంటీ !

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Rice cream for face: ఖరీదైన ఫేషియల్స్ అవసరం లేదు, ఇంట్లోనే ఈ రైస్ క్రీమ్ తయారు చేసుకోండి, చర్మం మెరిసిపోతుంది

Bed Room Problems: బెడ్రూంలో డీలా పడుతున్నారా? ఈ ఆకుకూరతో రేసు గుర్రంలా రెచ్చిపోవచ్చు తెలుసా?

Vegetable pulao: నూనె అవసరం లేకుండా వెజిటబుల్ పులావ్ ఇలా చేసేయండి, ఇది ఎంతో హెల్తీ రెసిపీ

Ghee Purity Check: కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలి ?

Big Stories

×