EPAPER
Kirrak Couples Episode 1

Dance Fitness : ఫిట్‌నెస్ మంత్రం.. ఈ డ్యాన్సులు చేస్తే..

Dance Fitness : ఫిట్‌నెస్ మంత్రం.. ఈ డ్యాన్సులు చేస్తే..
Dance Fitness

Dance Fitness : ఫిట్‌నెస్ డ్యాన్స్ చేసేద్దామా!
డ్యాన్స్ ఆరోగ్య పరంగా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరానికి , మనస్సుకు విశ్రాంతిని ఇవ్వటానికి ఎంతో ఉపయోగపడుతుంది.


స్వింగ్ డ్యాన్స్
శరీర ఫ్లెక్సిబిలిటీని పెంచడంలో స్వింగ్ డ్యాన్స్ కీలకంగా పని చేస్తుంది. డ్యాన్స్ వల్ల కండరాలు, నరాలకు బలం చూకూరుతుంది.పైగా ఇలాంటి చెయ్యడానికి చాలా మంది యువత ఆసక్తి చూపిస్తారు కూడా. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో స్వింగ్ డ్యాన్స్ తోడ్పడుతుంది.

ఫ్రీస్టైల్ డ్యాన్స్
బరువు తగ్గాలనుకునే వారికి ఫ్రీస్టైల్ డ్యాన్స్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ డ్యాన్స్ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది కార్డియో ఎక్సర్‌సైజ్‌గా పనిచేసి కండరాల్లో నిల్వ ఉన్న కొవ్వును ఇట్టే కరిగించేస్తుంది.


Related News

Hair Growth Tips: ఇవి వాడితే చాలు జుట్టు ఊడమన్నా.. ఊడదు

Apple for Face: యాపిల్‌తో ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? తళుక్కుమనే అందం మీ సొంతం

Brown Rice: బ్రౌన్ రైస్ తింటే నిజంగానే షుగర్ కంట్రోల్‌ చేసుకోవచ్చా..?

Makeup Tips: సింపుల్‌గా ఇలా మేకప్ వేసుకుంటే.. పార్లర్‌కి వెళ్లకుండానే మెరిసిపోతారు.

Hair Mask: ఈ హెయిర్ మాస్క్‌తో జుట్టు పెరగడం గ్యారంటీ !

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Rice cream for face: ఖరీదైన ఫేషియల్స్ అవసరం లేదు, ఇంట్లోనే ఈ రైస్ క్రీమ్ తయారు చేసుకోండి, చర్మం మెరిసిపోతుంది

Big Stories

×