EPAPER

Daily Skin Care Tips: మెరిసే చర్మం కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Daily Skin Care Tips: మెరిసే చర్మం కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Daily Skin Care Routine For Glowing Face: అందంగా కనిపించాలని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండి. ఆరోగ్యంపై శ్రద్ధ ఎంత ఎవసరమో.. చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యం కోసం కూడా అంతే శ్రద్ధ వహించాలి. లేకపోతే అందవిహీనమైన సమస్యలు కొని తెచ్చుకుంటాము. ముఖం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండాలండే పోషకాహారం తీసుకోవాలి. ముఖ కాంతివంతంగా ఉండటంకోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.


జీవనశైలి

మీ జీవనశైలి అలవాట్లు మీ చర్మ రంగు, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. తినే ఆహారం, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు, చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి చర్మ సంరక్షణ దినచర్యతో పాటు కొన్ని జీవనశైలి మార్పులు తప్పనిసరి.


సమతుల్య ఆహారం తీసుకోండి.

కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, ఖనిజ పదార్ధాలు ఉన్నఆహారం సరైన నిష్పత్తిలో తీసుకోవడం చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

విటమిన్ సి కీలకం

ముఖంపై చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా విటమిన్ సి ఉన్న పదార్ధాలు తీసుకోవాలి. ఇవి చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తి చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. విటమిన్ సి కలిగిన జ్యూస్ లు తాగడం వల్ల ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.

మంచి క్లెన్సర్ ని ఎంచుకోండి.

చర్మంపై మురికిని తొలగించాలంటే మంచి ఫేస్ వాష్ వాడటం చాలా  అవసరం. దీనికోసం మీ స్కిన్ రకాన్ని బట్టి మంచి నాణ్యత గల ఫేస్ వాష్‌ని వాడండి.

Also Read: అందమైన ముఖం కోసం ఈ ఫుడ్ తినాల్సిందే !

మంచి మాయిశ్చరైజర్ కొనండి

మాయిశ్చరైజ్ వాడటం వల్ల చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. కొంతమంది జిడ్డు చర్మం కలిగిన వారు మాయిశ్చరైజర్ అవసరం లేదని అనుకుంటూ ఉంటారు. కాని ప్రతి ఒక్క చర్మానికి మాయిశ్చరైజర్ అవసరం.  జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ను ఉపయోగించవచ్చు. డ్రై స్కిన్ ఉన్నవారు సాధారణ మాయిశ్చరైజర్ వాడితే మంచిది.

సన్‌స్క్రీన్ ఉపయోగించండి

మీరు ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు సన్ స్రీన్ వాడంటం చాలా అవసరం. దీనిని వాడటం వల్ల ఎండ నుండి వచ్చే సూర్యకిరణాలు నుండి చర్మాన్ని రక్షిస్తుంది. బయటకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా spo 30 లేదా అంతకన్న తక్కువ సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఇలా చేయకపోతే మీ చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.

నైట్ క్రీమ్ ఉపయోగించండి

ప్రతిరోజు రాత్రి నైట్ క్రీమ్ వాడతే మంచి ఫలితం ఉంటుంది. మీ చర్మం సున్నితంగా ఉన్నట్లైతే డాక్టర్ సలహా తీసుకుని క్రీములు వాడటం మంచిది. కొన్ని నైట్ క్రీములు చాలా మందంగా ఉంటాయి. ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. వీటి వల్ల ముఖంపై మెటిమలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి ప్రయత్నించేటప్పుడు డాక్టర్ సలహామేరకు వాడటం ఉత్తమం.

పైన చెప్పిన చిట్కాలు సాధారణమైనవి అయినప్పటికీ.. ఒక్కసారి వాటిని ఉపయోగించేటప్పుడు వైద్యుడిని సంప్రదించండి. లేదంటే మీ స్కిన్ పాడైపోయో ప్రమాదం ఉంది.

 

Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×