నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర పదజాలంతో ఆయన.. హస్తం నేతలపై మండిపడ్డారు. తనకు పిచ్చి లేస్తే.. కాంగ్రెసోళ్లను కాల్చి పడేస్తానంటూ హెచ్చరించారు. తెలకపల్లి మండలం బొప్పలిలో ప్రజా ప్రస్థాన పాదయాత్ర లో ఎమ్మెల్యే