EPAPER
Kirrak Couples Episode 1

Weight loss tips : బాదం పాలతో బరువు తగ్గొచ్చా?

Weight loss tips : బాదం పాలతో బరువు తగ్గొచ్చా?

Weight loss tips : బాదం పాల‌లో చాలా పోష‌కాలు ఉంటాయి. ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ పాలలో ఎక్కువ పోషకాలు, తక్కువ క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి చాలా మేలు చేస్తాయి. బాదంపాలలో కాల్షియం, మాంగనీస్‌, మెగ్నీషియం, విటమిన్‌ కె, ఇ, ప్రొటీన్లు, జింక్‌, కాపర్‌ అధిక మోతాదులో ఉంటాయి. వీటి వల్ల మన చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ బాదంపాలు జంతు సంబంధ‌మైన‌వి కాదు కాబట్టి కొందరగా జీర్ణం అవుతాయి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా వీటిని తాగవచ్చు. బాదంపాలను తాగడం వల్ల విటమిన్‌ డి బాగా లభిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎముకలు కూడా ధృడంగా మారుతాయి. రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఒక క‌ప్పు బాదం పాల‌లో కాల్షియం 45 శాతం వ‌ర‌కు అందుతుంది. నాడులు ఆరోగ్యంగా మారుతాయి. షుగర్‌ ఉన్నవారు కూడా ఈ పాలను తాగవచ్చు. ఈ పాలలో ఫైబ‌ర్ అధికంగా ఉండటంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు తొందరగా పెరగవని చెబుతున్నారు. అంతేకాకుండా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.


Related News

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ, మనోహరి మధ్య చెస్‌ యుద్దం – తనను ఎవ్వరూ ఓడించలేరని అంజు ఫోజులు

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. మరో ఇద్దరు అరెస్ట్?

Big Stories

×