EPAPER
Kirrak Couples Episode 1
Tamannaah: త‌లైవాతో త‌మ‌న్నా.. క్రేజీ ప్రాజెక్ట్‌లో మిల్కీ బ్యూటీ

Tamannaah: త‌లైవాతో త‌మ‌న్నా.. క్రేజీ ప్రాజెక్ట్‌లో మిల్కీ బ్యూటీ

Tamannaah:మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తూనే ఉంది. ఇప్ప‌టికే భోళా శంక‌ర్ వంటి భారీ చిత్రంలో చిరంజీవితో జోడీగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టిస్తుంది. ఇంత‌కీ ఆ సినిమా ఏదో జైల‌ర్‌. త‌లైవ‌ర్ ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాను త‌మిళ సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా రిలీజ్‌చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో వీలైనంత […]

Google: సుప్రీం నిర్ణయంతో దిగొచ్చిన గూగూల్..

Google: సుప్రీం నిర్ణయంతో దిగొచ్చిన గూగూల్..

Google: ఆండ్రాయిడ్ మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న కేసులో… సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో గూగుల్ దిగివచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత… యాంటీ ట్రస్ట్ బాడీతో సహకరిస్తామని ప్రకటించింది. సుప్రీం నిర్ణయానికి సంబంధించిన వివరాలను సమీక్షిస్తున్నామని, తమ వినియోగదారులు, భాగస్వాములకు కట్టుబడే ఉన్నామని… ఈ దిశగా ముందుకు వెళ్లే ప్రయత్నంలో సీసీఐకి సహకరిస్తామని గూగుల్ తెలిపింది. ప్లే స్టోర్‌ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతోందని… పేమెంట్‌ యాప్స్‌ అండ్‌ పేమెంట్‌ సిస్టంను ప్రమోట్‌ చేస‍్తోందని… గత అక్టోబర్లో సీసీఐ […]

Layoffs: గూగుల్ ఉద్యోగులకు షాక్.. 12 వేల మందికి ఉద్వాసన

Layoffs: గూగుల్ ఉద్యోగులకు షాక్.. 12 వేల మందికి ఉద్వాసన

Layoffs: ఐటీ రంగాన్ని ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం మాంద్యం దెబ్బకు విలవిల్లాడిపోతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ముఖ్యంగా రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్ , ప్రొడక్ట్స్ టీమ్‌లలో ఎక్కువగా […]

Wrestlers: రెజ్లర్ల 4 డిమాండ్లు.. బ్రిజ్ భూషణ్ తగ్గేదేలే.. కేంద్రమంత్రి జోక్యం
Hyderabad: అగ్నిప్రమాదం.. డ్రోన్‌తో రెండు మృతదేహాల గుర్తింపు

Hyderabad: అగ్నిప్రమాదం.. డ్రోన్‌తో రెండు మృతదేహాల గుర్తింపు

Hyderabad: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. గురువారం ఉదయం మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే బీహార్‌కు చెందిన ముగ్గురు కూలీలు […]

AMAVASYA after 30 years:-  30 ఏళ్ల తర్వాత వచ్చిన శనిశ్చరి అమావాస్య మంచికి సంకేతమైనా…
Get Your Eyes Checked: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కళ్లను చెక్‌ చేయించుకోండి

Get Your Eyes Checked: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కళ్లను చెక్‌ చేయించుకోండి

Get Your Eyes Checked:సాధారణంగా మనం ఎక్కువశాతం చర్మం, జుట్టు ఆరోగ్యంపైనే శ్రద్ధ చూపిస్తుంటాం. కళ్ల గురించి పట్టించుకోం. ఏదైనా కంటి సమస్య వస్తే డ్రాప్స్‌ వేయించుకోవడం, విశ్రాంతి తీసుకోవడంవంటివి చేస్తుంటాం. మన కళ్లు కొన్ని సందర్భాల్లో టెస్ట్‌ చేయించుకోవాల్సిన సమయం వచ్చిందని మనల్ని హెచ్చరిస్తుంటాయి. ఈ సంకేతాలను లైట్‌ తీసుకుంటే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు కళ్ళలో నొప్పి, అసౌకర్యం కార్నియా, రెటీనాలో పెద్ద సమస్యలకు సంకేతం అవుతుందంటున్నారు. రెండు కళ్లలో ఒక్కసారిగా […]

Modi: మోదీ బంగారు విగ్రహం.. ఎక్కడంటే?
Experiments for making biological robots speed up : రోబోలకు కొత్త రూపం.. శాస్త్రవేత్తల ప్రయోగం..

Big Stories

×