EPAPER
Kirrak Couples Episode 1
Alien Technology : గ్రహంతరవాసుల నుండి సిగ్నల్స్.. నిజమేనా..?

Alien Technology : గ్రహంతరవాసుల నుండి సిగ్నల్స్.. నిజమేనా..?

Alien Technology :కృత్రిమ మేధస్సు (ఏఐ) రాయగలదు, చదవగలదు, ఫోటోలను గుర్తించగలదు, పాటలు కూడా పాడగలదు. ఇన్నేళ్లుగా మానవాళిని ఇబ్బంది పెడుతున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇప్పుడు కష్టపడుతోంది. తాజాగా కృత్రిమ మేధస్సు అనేది శాస్త్రవేత్తలకు మరో విషయంలో సహాయపడుతుందని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇప్పటికే అంతరిక్షాన్ని స్టడీ చేసే పనిలో ఉంది. తాజాగా ఆ ప్రక్రియలో ఏఐ.. రేడియో సిగ్నల్ నుండి ఏలియన్స్ యొక్క టెక్నోసిగ్నేచర్స్ గుర్తించనునట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. టెక్నోసిగ్నేచర్స్ […]

Hanuma Vihari: మణికట్టు విరిగినా.. ఒంటి చేత్తో పోరాడిన విహారి
Ys Sharmila: ఆపిన చోటు నుంచే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభం

Ys Sharmila: ఆపిన చోటు నుంచే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభం

Ys Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభంకానుంది. పాదయాత్ర ఆపిన చోట నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే పాదయాత్రకు వెళ్లే ముందు షర్మిల మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ తమిళసైతో భేటీ కానున్నారు. పాదయాత్ర వివరాలతో పాటు గతంలో తన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, బీఆర్ఎస్ కార్యకర్తల […]

Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
Sagar: ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత
Pakistan: ముజాహిదీన్‌లను సృష్టించి తప్పుచేశాం.. వారే ఉగ్రవాదులయ్యారు: పాక్ మంత్రి

Pakistan: ముజాహిదీన్‌లను సృష్టించి తప్పుచేశాం.. వారే ఉగ్రవాదులయ్యారు: పాక్ మంత్రి

Pakistan: పాకిస్థాన్ హోంమంత్రి రానా సనావుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ముజాహిదీన్‌లను సృష్టించి పాక్ తప్పుచేసిందని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ‘‘మనం ముజాహిదీన్‌లను సృష్టించాం. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు’’ అని పేర్కొన్నారు. ఉగ్రదాడులతో పాకిస్థాన్ సతమతమవుతోందని అన్నారు. ఈ దాడులతో పాక్ పడుతున్న కష్టాలను ప్రపంచం గుర్తించడం లేదని తెలిపారు. ఉగ్రదాడులతో పాకిస్థాన్‌కు ఇప్పటి వరకు 12,600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇక పెషావర్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇప్పటి వరకు 101 […]

Fire accident: చిక్కడపల్లిలో అగ్నిప్రమాదం.. గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు

Fire accident: చిక్కడపల్లిలో అగ్నిప్రమాదం.. గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు

Fire accident: హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విఎస్‌టీలోని ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. గోదాంలో ఉన్న శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. గోదాం పరిసరాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే […]

Budget: బడ్జెట్ అంశాలు లీక్.. పదవి కోల్పోయిన ఆర్థికమంత్రి
Intel: మాంద్యం వేళ ఇంటెల్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల జీతాల్లో కోత

Big Stories

×