EPAPER
Tamannaah Bhatia : ల‌వ్ మేట‌ర్‌లో త‌మ‌న్నా ట్విస్ట్‌
Sunil Gavaskar: నాటు నాటు సాంగ్ స్టెప్పులేసిన సునీల్ గవాస్కర్.. వీడియో వైరల్
RRR: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ గెలవడానికి కారణం ఎవరంటే?
Alekhya Reddy: బాలయ్య సాయం.. భర్తపై అలేఖ్యరెడ్డి ఎమోషనల్ పోస్ట్

Alekhya Reddy: బాలయ్య సాయం.. భర్తపై అలేఖ్యరెడ్డి ఎమోషనల్ పోస్ట్

Alekhya Reddy: సినీనటుడు, టీడీపీ నేత తారకరత్న మరణం.. నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన కన్నుమూసి నెలరోజులు అవుతున్నప్పటికీ ఆయన భార్య అలేఖ్యరెడ్డి మాత్రం తట్టుకోలేకపోతోంది. ఇప్పటికీ ఆయనను తలుచుకుంటూ కుమిలిపోతోంది. తారకరత్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గడిపేస్తోంది. ఇక బాలకృష్ణ, తారకరత్నల మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. తారకరత్న అంటే ఎంతో ఇష్టం బాలకృష్ణకు. నందమూరి ఫ్యామిలీలో అందరికంటే ఎక్కవగా తారకరత్నను ప్రేమగా చూసుకునేవారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినప్పుడు సొంత తండ్రిలా […]

Cybercrime: నగ్న వీడియోలతో ఉచ్చు.. డబ్బులు పంపాలంటూ వేధింపులు

Cybercrime: నగ్న వీడియోలతో ఉచ్చు.. డబ్బులు పంపాలంటూ వేధింపులు

Cybercrime: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, డేటింగ్ యాప్స్‌ను అస్ట్రాలకు చేసుకొని.. అమాయకులకు వల వేస్తున్నారు కేటుగాళ్లు. అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి వాళ్ల ఉచ్చులో చిక్కేలా చేస్తున్నారు. అలా చిక్కని వారికి అమ్మాయిలతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించి.. వీడియో రికార్డ్ చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని.. లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో తెలిసిన వాళ్లకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ […]

Africa: ఆఫ్రికాలో తుఫాన్ బీభత్సం.. 100 మందికి పైగా మృతి

Africa: ఆఫ్రికాలో తుఫాన్ బీభత్సం.. 100 మందికి పైగా మృతి

Africa: ఆఫ్రికాలోని మలావి దేశాన్ని ఫ్రెడ్జీ తుఫాన్ అతాలకుతలం చేస్తోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు పోటెత్తి ఎక్కడికక్కడ ఇళ్లు కుప్పకూలిపోయాయి. దక్షిణ ఆఫ్రియా, మధ్య ఆఫ్రికాలోని పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల నీటి ప్రవాహంలో జనాలు కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు తుఫాన్ దాటికి వంద మందికిపైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 60 మృతదేహాలను గుర్తించామని.. మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. మృతుల […]

Rain: అలర్ట్.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం..
Oscars 2023: ఆస్కార్ అందుకున్న మూవీస్  స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు ఇవే..

Oscars 2023: ఆస్కార్ అందుకున్న మూవీస్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు ఇవే..

Oscars 2023: 2023 ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈసారి భారత్‌కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ దక్కగా.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎలిఫెంట్ విస్పరర్స్‌కు ఆస్కార్ దక్కింది. అయితే ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయని సినీప్రియులు ఇంటర్నెట్‌లో వెతికేస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా ఏడు అవార్డులను దక్కించుకున్న ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ […]

Cyber Crime: క్రెడిట్ కార్డ్ అంటూ వల వేసిన కేటుగాడు.. రూ.7 లక్షలు పోగొట్టుకున్న మహిళ
×