EPAPER
Kirrak Couples Episode 1

Aghora : అఘోరాల గురించి ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు..! తప్పక తెలుసుకోవాల్సిందే..!

Aghora : అఘోరాల గురించి ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు..! తప్పక తెలుసుకోవాల్సిందే..!

Aghora : మనం అఘోరాల గురించి తరచూ వింటూనే ఉంటాము. ఎక్కువగా శరీరాన్ని చితా భస్మంతో కప్పుకుని.. భయపెట్టే వేషధారణతో ఉండే వీరిని అతీంద్రియ శక్తులు లేదా దైవిక శక్తులు కలిగి ఉన్నవారిగా నమ్ముతుంటాము. అయినా మనకు వారి గురించి పెద్దగా తెలిసిందేమి లేదు. ఎందుకంటే వారు మన చుట్టుపక్కల ఉండరు. వారి జీవని శైలి ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడప్పుడూ సినిమాల్లో అఘోరా పాత్రలు కనిపిస్తుంటాయి. ఆయా దర్శకుల సృజనను బట్టి వారి ప్రవర్తనను అంచనా వేస్తారు. ఐతే నిజంగా అఘోరాలు ఎలా ఉంటారు..? వాళ్లేం తింటారు..? ఏం చేస్తారు..? తెలుసుకుందాం పదండి.


  • అఘోరాలు శివ భక్తులు. వారి సహవాసం శవాలతో ఉంటుంది. శ్మశానాల్లోని శవాల మధ్య బతకడానికి వాళ్లు ఇష్టపడతారు.
  • అఘోరాలు పవిత్ర పురుషులుగా భావించేవారి పుర్రెలను సంపాధించడం విధిగా పెట్టుకుంటారు. మద్యం తాగడానికి, ఆహారం తీసుకోవడానికి ఆ పుర్రెనే పాత్రలా ఉపయోగిస్తారు.
  • అఘోరాలు బూతులు ఎక్కువగా మాట్లాడతారు. బిగ్గరగా అరుస్తారు. వారు బూతులు తిడితే ప్రజలు వాటిని దీవెనలుగా భావిస్తారు.
  • అఘోరాలు కొందరు శవాల నుంచి తొడ ఎముకను తీసి ఊతకర్రగా ఉపయోగిస్తారు. వారు నిద్రలో శాంతి ధ్యానం కూడా చేస్తారు.
  • అఘోరాలు గంజాయి పీలుస్తారు. ఇది వారి దిన చర్య నిర్వహించడానికి, బలమైన ధ్యాన పద్ధతులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుందని నమ్ముతారు.
  • అఘోరాలు మాంసాన్ని తింటారు. వారు శవాల్ని భక్షిస్తారు. శవాల్ని ప్రేమిస్తారు. వారి సంప్రాదాయ పూజలన్నీ పుర్రెలతో ముడిపడి ఉంటాయి.
  • అఘోరాలు ఆచరించే విషయాల్లో ముఖ్యమైనది శవ సంగమం. కాలిమాత ప్రసన్నం కోసం శవంతో శృంగారం చేయాలని భావిస్తారు.
  • శృంగార సాధన ద్వారా దేవత సంతృప్తి చెందుతుందని అఘోరాలు నమ్ముతారు. వారు మద్యం కూడా తాగుతారు.
  • అఘోరాలకు చేతబడి తెలుసు. అలానే మానవతీత శక్తులు ఉంటాయని నమ్మకం. చనిపోయిన వారితో శృంగారం చేస్తే అతీంద్రయ శక్తులు సంక్రమిస్తాయని నమ్ముతారు.
  • అఘోరాలు వారు తినే దానిలోనే ఆవులకు, కుక్కలకు ఆహారం తినిపిస్తారు. ఇలా చేస్తే శివుడి అనుగ్రహం పొందవచ్చని వారి నమ్మకం.
  • అఘోరాలు ఒంటిమీద జపనారతో చేసిన గోచీ తప్ప ఇంకేమీ ధరించరు. కొందరు పూర్తిగా నగ్నంగా ఉంటారు. ఒంటికి బూడిద రాస్తారు. వ్యాధులు, దోమల నుంచి బూడిద రక్షిస్తుందని వారి నమ్మకం.


Related News

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×