EPAPER

Short term Courses : షార్ట్‌ట‌ర్మ్ కోర్సులతో.. లాంగ్‌ట‌ర్మ్ కెరీర్‌!

Short term Courses : షార్ట్‌ట‌ర్మ్ కోర్సులతో.. లాంగ్‌ట‌ర్మ్ కెరీర్‌!
Short term Courses

Short term Courses : ఇంటర్ తర్వాత చాలామంది విద్యార్థులు మూడేళ్ల డిగ్రీలో చేరిపోతుంటారు. ఆ చదువు పూర్తయ్యి.. ఉద్యోగ జీవింతంలోకి అడుగు పెట్టడం ఆలస్యం అవుతుంది. అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది. డిగ్రీ చేస్తూనే కొన్ని షార్ట్‌టర్మ్ కోర్సులు నేర్చుకుంటే.. తక్కువ టైంలోనే లాంగ్‌టర్మ్ కెరీర్‌ను పొందొచ్చు. ఆరు నెలల్లోపు ఉండే ఈ షార్ట్‌టర్మ్ కోర్సులకు ఇంటర్ ఉంటే చాలు. ఆ కోర్సుల వివరాలు ఇలా..


జిమ్/యోగా ఇన్‌స్ట్రక్టర్
కరోనా తర్వాత.. జిమ్‌కు, యోగాకు ప్రాధాన్యత పెరిగింది. దీంతో జిమ్ లేదా యోగా టీచర్స్‌కోర్సులు నేర్చుకుంటే వాటి సెంటర్‌ను సొంతంగా నడపొచ్చు. ఈ కోర్సులకు డిప్లొమా సర్టిఫికెట్ కూడా ఉంటుంది.

ఇంటీరియర్ డిజైనింగ్
మీలో కొంచెం సృజనాత్మకత ఉంటే.. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈ డిప్లొమా కోర్సు నేర్చుకుని 6 నెలలు ఇంటర్న్‌షిప్ చేస్తే.. సొంతంగా వ్యాపారాన్ని చేపట్టవచ్చు.


కంప్యూటర్ ప్రోగ్రామింగ్
ఇంట‌ర్ తర్వాత గ్రాడ్యుయేష‌న్‌తో పాటు ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్సులు చేస్తే సులభంగా జాబ్ కొట్టొచ్చు. ఈ డిప్లొమా కోర్సులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, వెబ్‌సైట్, సాఫ్ట్‌వేర్, యాప్ డిజైనింగ్‌ వంటివి ఉంటాయి.

యానిమేషన్/ మల్టీమీడియా
యానిమేషన్/మల్టీమీడియా కోర్సులు కాస్త ఖ‌రీదైన‌వి. ఈ కోర్సు చేసిన వారికి ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ. ఈ డిప్లొమా కోర్సు పూర్తి చేస్తే మెరుగైన కెరీర్ అవ‌కాశాలు ల‌భిస్తాయి.

Related News

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Big Stories

×