EPAPER

SAIL MT Recruitment 2024: బీటెక్ అర్హతతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. లక్షల్లో జీతం

SAIL MT Recruitment 2024: బీటెక్ అర్హతతో  స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. లక్షల్లో  జీతం

SAIL MT Recruitment 2024: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజింగ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 249 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు గేట్ ఉత్తీర్ణత పొందిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.


ఖాళీల వివరాలు:
మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు..
ఖాళీల సంఖ్య : 249
పోస్టుల కేటాయింపు : యూఆర్-103, ఓబీసీ- 67, ఎస్సీ- 37, ఎస్టీ- 18, ఈడబ్ల్యూఎస్- 24.
విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్- 10 పోస్టులు, సివిల్ ఇంజనీరింగ్- 21 పోస్టులు, కంప్యూటర్ ఇంజనీరింగ్ -09పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 61 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 05 పోస్టులు, మెకానికల్ ఇంజినీరింగ్- 69 పోస్టులు, మెటలర్జికల్ ఇంజనీరింగ్ – 63 పోస్టులు.
అర్హత: అన్ని పోస్టులకు 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ – 2024 స్కోర్ సాధించి ఉండాలి.
వయోపరిమితి: 25.07.2024 నాటికి 28 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబాడీ అభ్యర్థులకు 15 ఏళ్లు, ఓబీసీలకు 13 ఏళ్లు, జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ. 700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 200.
ఎంపిక విధానం: గేట్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా..
జీతం: 60,000 -1,80,000

Also Read: హెచ్‌సీ‌ఎల్‌లో జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి


ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.07. 2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.07.2024.

 

Tags

Related News

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

×