EPAPER

LPSC Recruitment 2024: ఎల్‌పీఎస్‌సీలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. అర్హతలివే !

LPSC Recruitment 2024: ఎల్‌పీఎస్‌సీలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. అర్హతలివే !

LPSC Recruitment 2024:  తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:
ఖాళీల సంఖ్య: 30
1. టెక్నికల్ అసిస్టెంట్ : 11 పోస్టులు
2. టెక్నీషియన్ – ( బి) : 11 పోస్టులు
3. హెవీ వెహికిల్ డ్రైవర్  (ఎ) – 05 పోస్టులు
4. లైట్ వెహికల్ డ్రైవర్ (ఎ) – 02 పోస్టులు
5. కుక్- 01 పోస్టు

విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానిక్, వెల్డర్, టెర్నర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్, అండ్ ఎలక్ట్రానిక్స్ , ఫిట్టర్, మెషినిస్ట్ తదితరాలు


విద్యార్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థులు టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ , లైట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ , పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జీ తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వయో పరిమితి: 35 ఏళ్లకు మించకూడదు.

Also Read: గుడ్ న్యూస్.. రైల్వేలో 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఫీజు: రూ. 750 , ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూసీ ,ఎక్స్ సర్వీస్‌మెన్ , మహిళా అభ్యర్థుకు ఫీజులో మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ విధానం ద్వారా.

జీతం: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900-రూ.1,42,400, టెక్నిషియన్ (బి) పోస్టులకు రూ.21,700-రూ.69,100, ఇతర పోస్టులకు రూ.19,900-రూ.63,200

దరఖాస్తులకు చివరి తేదీ: 10.09.2024

 

Related News

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

Big Stories

×