EPAPER

IOB Recruitment 2024: బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. అర్హతలివే !

IOB Recruitment  2024: బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. అర్హతలివే !

IOB Recruitment 2024: చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ శాఖల్లోని అప్రెంటీస్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 550 ఉద్యోగాల కోసం ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య( అప్రెంటిస్) : 550 పోస్టులు


ఆంధ్రప్రదేశ్ :22 పోస్టులు

తెలంగాణ : 29 పోస్టులు

విద్యార్హతలు:  అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 01.08.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

స్టైఫండ్ : అభ్యర్థులకు నెలకు మెట్రో ప్రాంతానికి రూ. 15,000 అర్బన్ ప్రాంతానికి రూ. 12000 , సెమీ అర్బన్ రూరల్ ప్రాంతానికి రూ. 10000 ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్‌లో 300 ఉద్యోగాలు, అర్హతలివే !

ఆన్ లైన్ టెస్ట్: జనరల్ / ఫైనాన్షియల్ అవేర్ నెస్ ( 25 మార్కులు – 25 మార్కులు ) జనరల్ ఇంగ్లీష్ ( 25 మార్కులు – 25 మార్కులు ) క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆఫ్టిట్యూడ్ ( 25 మార్కులు – 25 మార్కులు ) కంప్యూటర్ / సబ్జెక్ట్ ( 25 మార్కులు – 25 మార్కులు ).

పరీక్షా సమయం: 90 నిమషాలు.

ఫీజు: జనరల్ / ఓబీసీ/ ఈడబ్యూసీ అభ్యర్థులకు రూ. 800 . ఎస్సీ/ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ. 600. దివ్యాంగులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది.

 

Related News

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Big Stories

×