EPAPER

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ECIL Recruitment 2024: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 437 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ ఉత్తీర్ణులు ఈ ఉద్యోగాల కోసం చివరితేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 437 పోస్టులు
1. ఎలక్ట్రీషియన్- 70 పోస్టులు
2. టర్నల్- 17 పోస్టులు
3.మెషినిస్ట్-17 పోస్టులు
4.మెకానిక్- 17 పోస్టులు
5.ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 162 పోస్టులు
6.మెషినిస్ట్ (గ్రైండర్)- 13 పోస్టులు
7.సీఓపీఏ- 45 పోస్టులు
8.వెల్డర్- 22 పోస్టులు
9. పెయింటర్-4 పోస్టులు

అర్హత: అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 31.10.2024 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

శిక్షణ సమయం: ఏడాది

ఎంపిక ప్రకియ: అభ్యర్థులను ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

డాక్యుమెంట్ వెరిషికేషన్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లిర్నింగ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ , నలంద కాప్లెంక్స్, ఈసీఐఎల్ , హైదరాబాద్.

Also Read: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభ తేదీ: 13.09.2024

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29.09.2024

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్: 07.10.2024 నుంచి 09.10.2024 వరకు

ప్రవేశానికి గడువు: 30.10.2024

అప్రెంటిస్ షిప్ శిక్షణ ప్రారంభ తేదీ: 01.11.2024

Related News

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

Big Stories

×