EPAPER

South Central Railway : దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు.. ఎంపిక విధానం ఇలా..!

South Central Railway : దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు.. ఎంపిక విధానం ఇలా..!

South Central Railway : సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) దక్షిణ మధ్య రైల్వే-ఎస్‌సీఆర్‌ వర్క్‌షాప్‌/యూనిట్‌లలో యాక్ట్‌ అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎన్‌సీఆర్‌ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


ట్రేడ్‌ల వారీగా ఖాళీలు: ఏసీ మెకానిక్‌-250, కార్పెంటర్‌-18, డీజిల్‌ మెకానిక్‌-531,
ఎలక్ట్రీషియన్‌-1019, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-92, ఫిట్టర్‌-1460, మెషినిస్ట్‌-71,
మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌-05, మిల్‌రైట్‌ మెయింటెనెన్స్‌-24,
పెయింటర్‌-80, వెల్డర్‌-553.

అర్హత : కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత
వయసు : 30-12-2022 నాటికి 24 ఏళ్ల మించరాదు.
ఎంపిక విధానం : పదో తరగతి, ఐటీఐలో సాధించి మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించడానికి చివరితేది : 29-01-2023


వెబ్‌సైట్‌: https://scr.indianrailways.gov.in/

Tags

Related News

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

Big Stories

×