E-Paper
Advertisement

HPCL : HPCL విశాఖ రిఫైనరీలో అప్రెంటిస్ ఖాళీలు.. ఎంపిక ఇలా..?

HPCL : HPCL విశాఖ రిఫైనరీలో అప్రెంటిస్ ఖాళీలు.. ఎంపిక ఇలా..?

HPCL : విశాఖపట్నంలోని ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, విశాఖ రిఫైనరీ.. ఇంజినీరింగ్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఇంజినీరింగ్‌ విభాగాల్లో 100 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీలు భర్తీ చేయనున్నారు.

విభాగాలు : మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌, సేఫ్టీ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఆయిల్‌ టెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ పెట్రోలియం ఇంజినీరింగ్‌

అర్హత : 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌
వయోపరిమితి : 07-01-2023 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి
నెలవారీ స్టైపెండ్‌ : రూ.25,000
ఎంపిక విధానం : ఇంజినీరింగ్‌ మార్కులు, ఇంటర్వ్యూ స్కోర్ ఆధారంగా
ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరణ : ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో..
దరఖాస్తు పంపడానికి చివరి తేదీ : 14-01-2023

వెబ్‌సైట్‌ : http://portal.mhrdnats.gov.in/

Tags

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×