EPAPER

India’s Passport Rank: మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ లిస్ట్ టాప్‌లో సింగపూర్, మరి ఇండియా ?

India’s Passport Rank: మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ లిస్ట్ టాప్‌లో సింగపూర్, మరి ఇండియా ?

India’s Passport Rank: హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రపంచంలోనే శక్తి వంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశాల జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ ర్యాంకింగ్ డేటా ఆధారంగా దీనిని రూపొందించింది. ఈ తాజా ర్యాంకింగ్‌లో భారతదేశానికి చెందిన పార్ట్ పోర్టు 82వ స్థానంలో ఉంది. అంటే గతంతో పోలిస్తే భారత్ 3 స్థానాల పైకి ఎగబాకింది.


ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకిగ్స్‌లో మన దేశం 85వ స్థానంలో ఉంది. భారత్ పాస్ పోర్ట్‌తో వీసా లేకుండానే ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ వంటి ప్రపంచంలోని 58 దేశాలకు ప్రయాణం చేయవచ్చు. గతంలో ఈ అనుమతి 59 దేశాలకు మాత్రమే ఉండేది.

సింగపూర్ టాప్..


సింగపూర్ పాస్ పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైనదిగా నిలిచింది. ఈ జాబితా ప్రకారం 195, దేశాలకు వీసా రహిత యాక్సెస్ అందుతోంది. జపాన్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ రెండో స్థానంలో ఉన్న ఉన్నాయి. పాస్‌పోర్ట్ హోల్డర్లకు 172 దేశాలకు యాక్సిస్ ను అందిస్తోంది. ఆ తర్వాత ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, ఫిన్లాండ్ ,ఐర్లాండ్, లక్సెంబర్గ్ ,నెదర్లాండ్స్ దక్షిణ కొరియా, స్వీడన్‌  వంటి  ‌191 గమ్య స్థానాలకు వీసా రహిత యాక్సిస్‌ను కలిగి ఉన్నాయి.

Also Read:అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ట్రంప్ దూరం?

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం న్యూజిలాండ్, నార్వే, బెల్జియం, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌తో పాటు యునైటెడ్ కింగ్డమ్ నాలుగవ స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రేలియా ,పోర్చుగల్ ఐదవ స్థానాన్ని.. పంజాబు అమెరికా 186 దేశాలకు వీసా రహిత యాక్సిస్ తో ఎనిమిది వ స్థానానికి పడిపోయిం. సెనెగల్ తజికిస్తాన్ దేశాలు 82 వ స్థానానికి పరిమితమయ్యాయి పాకిస్తాన్ 100 స్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్టుతో 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇక ఈ జాబితాలో అట్టడుగు 103 వ స్థానంలో ఆఫ్గనిస్తాన్ ఉంది. ఆ దేశ పాస్‌పోర్టు కలిగిన వారు 26 దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయవచ్చు.

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×